పేరు (ఆంగ్లం) | Sai Brahmanandam Gorti |
పేరు (తెలుగు) | సాయి బ్రహ్మానందం గొర్తి |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | అమలాపురం |
విద్యార్హతలు | – |
వృత్తి | సాఫ్ట్వేర్ ఇంజనీరు |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | నేహల యథార్థ చక్రం అంతర్జ్వలన సరిహద్దు కోనసీమ కథలు క్విల్ట్ |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | https://kinige.com/author/Sai+Brahmanandam+Gorti, https://www.logili.com/home-books-telugu/search?q=Sai%20Brahmanandam%20Gorti |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | నేహల |
సంగ్రహ నమూనా రచన | మిత్రుడు బ్రహ్మనందం నేహల పుస్తకం గురించి నాలుగు మాటలు రాయమని నన్ను అడగటానికి కారణం నాపై ఆయనకున్న అభిమానం తప్ప వేరే ఏమి కనిపించటల్లేదు. |
సాయి బ్రహ్మానందం గొర్తి
మిత్రుడు బ్రహ్మనందం నేహల పుస్తకం గురించి నాలుగు మాటలు రాయమని నన్ను అడగటానికి కారణం నాపై ఆయనకున్న అభిమానం తప్ప వేరే ఏమి కనిపించటల్లేదు.
నేహల ఒక నవల. తెలుగులో నవలాప్రక్రియ గురించి నాకు తెలిసింది చాలా తక్కువ. పైగా నేహల చారిత్రక నవల కూడా. చరిత్ర అనంగానే తారీఖులు దస్తావేజులు కాదన్న మాట పూర్తిగా నిజం కాదు. రాజులూ యుద్దాలు గెలుపు ఓటమి ఓడిపోయిన రాజులూ గెలిచినా రోజులకి వియ్యాలవారుకావటం మనకి చరిత్రంశమే. స్త్రీల ఇష్టాయిష్టాలు ఎవ్వరికి పట్టవు. స్త్రీలని స్వతంత్ర వ్యక్తులుగా పరిగణించటం అనూహ్యసం. హిందూ రాజు కానివ్వండి ముస్లల్మాన్ రాజు కానివ్వండి వీళ్ల దృష్టిలో స్త్రీ ఒక పరిచారిక ఒక ఆట వస్తువు. అందుకనే కాబోలు రాజుల ప్రేమకలాపాలన్నీ చరిత్రలో బాగాలయినాయి. కొన్ని సందర్భాలాలో అది సారస్వతం కూడా అయ్యింది. ఈ ప్రేమ వ్యవహారాలు కాల్పనిక సాహిత్యాన్ని మరొక మలుపులోకి తీసుకోనిపోవటానికి సహకరించాయి.
———–