పేరు (ఆంగ్లం) | Ramesh Rachaputi |
పేరు (తెలుగు) | రమేష్ రాచపూడి |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | నిర్ణయం,వలయం |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | నిర్ణయం |
సంగ్రహ నమూనా రచన | మధ్యతరగతి కుటుంబాల్లోని సమస్యల్ని, ఉద్వేగాల్ని, వైరుధ్యాల్ని విలక్షణమైన రీతిలో చిత్రించిన కథారచయిత రాచపూటి రమేష్. |
రమేష్ రాచపూడి
మధ్యతరగతి కుటుంబాల్లోని సమస్యల్ని, ఉద్వేగాల్ని, వైరుధ్యాల్ని విలక్షణమైన రీతిలో చిత్రించిన కథారచయిత రాచపూటి రమేష్. చిన్న చిన్న సంఘటనల్ని తీసుకొని కథలుగా మలచడంలో వారి ప్రతిభ ప్రత్యేకమైంది. ఏది రాసినా, ఏం చెప్పినా హృదయానికి హత్తుకునేట్టు చెప్పడం, ఆలోచనా స్ఫోరకమైన రీతిలో రాయడం రాచపూటి రమేష్ లక్షణం. కథకు ఉండల్సిన నిండుదనం తెలిసిన రచయిత కనుక కథనరీతిపై శ్రద్ధ వహించారు. మొదలుపెడితే ఆపకుండా చదివించే కథలివి. ఒక్కమాటలో చెప్పాలంటే పాఠకునితో అనాయసంగా చదివించే మంచి కథల సమాహారం ఈ పుస్తకం.
https://kinige.com/book/nirnayam
———–