పేరు (ఆంగ్లం) | Munimadugula Raja Rao |
పేరు (తెలుగు) | మునిమడుగుల రాజారావు |
కలం పేరు | – |
తల్లిపేరు | రాజుబాయి |
తండ్రి పేరు | భూమరాజు |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 12/11/1967 |
మరణం | – |
పుట్టిన ఊరు | జన్నారం మండలం |
విద్యార్హతలు | బి.యి.డి |
వృత్తి | తెలుగు రచయిత |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | 2001 – “అనాగరిక గేయం” (కవితా సంపుటి) 2009 – “నేను ఎవరు” (తాత్విక దీర్ఘ కవిత) 2005 – దుఃఖనది కవితా సంపుటి 2011 – హు యామ్ ఐ ఆంగ్లానువాదం 2015 – సత్యం వైపు పయనం |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | 2000లో రంజని కుందుర్తి, 2002లో ఎక్స్రే పురస్కారం, 2003లో మోదు గురుమూర్తి స్మారక పురస్కారం, 2004లో తెలుగు అసోసియేషన్ గుర్తింపు, 2005లో శ్రీ పార్థివ ఉగాది పురస్కారం, 2005అంబేద్కర్ ఫెలోషిప్ అవార్డు, 2006లో జాతీయ స్థాయి ఎక్స్రే అవార్డు, 2007లో కళాదయ పురస్కారం, 2010లో తెలుగు భాషకు కృషి చేస్తున్నందుకు అప్పటి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లతో సత్కారం |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | సత్యంవైపు పయనం |
సంగ్రహ నమూనా రచన | తత్వశాస్త్రాలు అధ్యయనం చేసి మనిషి అస్తిత్వంపై విలక్షణ ఆలోచనలతో రాజారావు రాసిన పదిహేడు వ్యాసాలివి. |
మునిమడుగుల రాజారావు
తత్వశాస్త్రాలు అధ్యయనం చేసి మనిషి అస్తిత్వంపై విలక్షణ ఆలోచనలతో రాజారావు రాసిన పదిహేడు వ్యాసాలివి. జాగరుకత, జ్ఞాపకం, ఆలోచన, భయం, అహంకారం, భాధావిముక్తి, ఉనికి, సత్యంవైపు ఆలోచన వంటి అనేక అంశాల్లో మనల్ని మనం సరికొత్తగా దర్శించుకుని, కొత్తగా బతకడానికి దోహదపడే తాత్విక వ్యాసాలివి.
-లలితా త్రిపురసుందరి
సత్యంవైపు పయనం
మునిమడుగుల రాజారావు
ధర 60 రూపాయలు
పేజీలు 96
ప్రతులకు పాలపిట్ట బుక్స్, సలీమ్నగర్, మలక్పేట, హైదరాబాద్–36 ఫోన్ 040–27678430
https://lit.andhrajyothy.com/bookreviews/satyam-vaipu-payanam-7751
———–