దాసరి వెంకట రమణ (Dasari Venkata Ramana)

Share
పేరు (ఆంగ్లం)Dasari Venkata Ramana
పేరు (తెలుగు)దాసరి వెంకట రమణ
కలం పేరు
తల్లిపేరుదాసరి వెంకటరమణమ్మ
తండ్రి పేరుదాసరి రంగయ్య
జీవిత భాగస్వామి పేరులక్ష్మీదేవి
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరుదాసరి వెంకట రమణ
ఉయ్యాలవాడ గ్రామం, ఓర్వకల్లు మండలం, కర్నూలు జిల్లా
విద్యార్హతలుతెలుగులో ఎం.ఎ.
వృత్తిసబ్‍రిజిస్ట్రార్
చందమామ కథల రచయిత
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుచందమామ, బొమ్మరిల్లు, బాలజ్యోతి, బాల చంద్రిక, బాలమిత్ర, చతుర, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు

https://kinige.com/author/Dasari+Venkata+Ramana,

https://jsnbooks.com/book/anandam-telugu-book-by-dasari-venkata-ramana,

https://www.logili.com/home/search?q=Dasari%20Venkata%20Ramana

పొందిన బిరుదులు / అవార్డులుసాహిత్య అకాడెమీ పురస్కారం
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికఆనందం
సంగ్రహ నమూనా రచనఆధునిక బాలసాహిత్యంలో శ్రీ దాసరి వెంకటరమణది విశిష్ట స్ధానం. ఆ స్ధానాన్ని బలపర్చేది ఈ ఇరవై రెండు కథల సంపుటి ‘ఆనందం’

దాసరి వెంకట రమణ

ఆధునిక బాలసాహిత్యంలో శ్రీ దాసరి వెంకటరమణది విశిష్ట స్ధానం. ఆ స్ధానాన్ని బలపర్చేది ఈ ఇరవై రెండు కథల సంపుటి ‘ఆనందం’

బాలసాహిత్యమంటే కొందరికి నీతి, కొందరికి భూతం, కొందరికి అభూతం, ఇవన్నీ కలిసిన ‘ఆనందం’ అందరికి షడ్రసోపేతం.

చక్కని పిల్లల కథలు చదవడం – పిల్లలకే కాదు, అందరికీ ఎంతో ఇష్టం. అంతా ఇష్టపడి చదివేలా పిల్లల కథలు వ్రాయడం పిల్లలకే కాదు పెద్దలకీ ఎంతో కష్టం. ‘ఇష్టం’కు న్యాయం చేసే ‘ఆనందం’ కష్టం తెలియనివ్వదు. ఇక సూర్యకాంతికి సప్తవర్ణాల్లా – ఉత్తమ బాలసాహిత్యానికి ఉన్న సప్పత నియమాలు

  1. కథనం సూటిగా, ఆసక్తికరంగా ఉండాలి.
  2. పాత్రలు సజీవమై, వాతావరణం కళ్ళకు కట్టాలి.
  3. ఇతివృత్తం వాస్తవానికి దగ్గరల్లో ఉండాలి.
  4. సమస్యలు మెదడుకు పదును పెట్టాలి.

http://www.anandbooks.com/Anandam

———–

You may also like...