| పేరు (ఆంగ్లం) | Jani Shaik Abdul Hakeem |
| పేరు (తెలుగు) | జానీ షేక్ అబ్దుల్ హకీమ్ |
| కలం పేరు | – |
| తల్లిపేరు | షేక్ మహబూబ్‌బీ |
| తండ్రి పేరు | షేక్ ఫరీద్ సాహెబ్ |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 1/1/1963 |
| మరణం | – |
| పుట్టిన ఊరు | తెనాలి |
| విద్యార్హతలు | – |
| వృత్తి | ఉపాధ్యాయులు |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | పిల్లల బొమ్మల ఆచార్య వినోబాభావే, పిల్లల బొమ్మల మోలానా అబుల్ కలం ఆజాద్,స్వామి వివేకానంద |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | బాల సాహితీ పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం ధర్మనిధి పురస్కారం, విశ్వదాత అవార్డు (2007), ఆంధ్ర సారస్వత సమితి పురస్కారం (2009) |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | పిల్లల బొమ్మల ఆచార్య వినోబాభావే |
| సంగ్రహ నమూనా రచన | భారత నిర్మాణ కార్యక్రమంలో మహత్తర జీవితం సాగించిన మహనీయుడు ఆచార్య వినోబాభావే, బహుభాషావేత్త, వేదాంత విజ్ఞాన విశ్వాసాల్ని ప్రోత్సహించిన దేశాబక్తుడు వినోబా |
జానీ షేక్ అబ్దుల్ హకీమ్
భారత నిర్మాణ కార్యక్రమంలో మహత్తర జీవితం సాగించిన మహనీయుడు ఆచార్య వినోబాభావే, బహుభాషావేత్త, వేదాంత విజ్ఞాన విశ్వాసాల్ని ప్రోత్సహించిన దేశాబక్తుడు వినోబా.మహారాస్త్రంలోని కులాలా జిలా గాగోడ గ్రామంలో 11 సెప్టెంబర్ 1895 లో జనించారు. నరహరి సంభూరావు, రుక్మిణీదేవి గార్లు వీరి తల్లిదండ్రులు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వినోబాకు నలుగురు సోదరులు, ఒక సోదరి, వీరిలో వినోబానే పెద్దవారు
వినోబా భావే బాల్యం, ఆశ్రమ వాసి , .. స్వత్రంత్ర సమారా యోడుడుగా.. భూదానోద్యమం…భూదానోద్యమ ;ప్రేరణ… విదేశీ పర్యటన…వినోబా ఆశయాలు .. విద్యా… పంచశక్తి… బ్రహ్మ విద్య….సర్వోదయ పాత్ర…బ్రహ్మ మందిరం…ఆశ్రమ నియమాలు- ఆశయాలు… గీతా మిషన్ …ఉపాద్యాయుల కర్తవ్యం… నిరాహారదీక్ష.
———–