పేరు (ఆంగ్లం) | Sridevi Muralidhar |
పేరు (తెలుగు) | శ్రీదేవి మురళీధర్ |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 1959 ఫిబ్రవరి 5 |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | ప్రతిభ కథాకచ్చేరి వేదాంత దేశికులు ఆండాళ్ అవతార వైభవం |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | https://www.logili.com/home/search?q=Sridevi%20Muralidhar |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | ప్రతిభ కథాకచ్చేరి |
సంగ్రహ నమూనా రచన | మాదక ద్రవ్యాల ఉచ్చు(మీకొద్దీ ముళ్ళదారి), సాంగత్యం ప్రాముఖ్యత పిల్లలతో తల్లిదండ్రుల సాన్నిహిత్యం (సాగర్ @ 14), పెద్దలు – పిల్లల మధ్య ఉండవలసిన సన్నిహిత సంబంధాలు, పెద్దల నుండి పిల్లలు ఆశించేవి(ఇచ్చి పుచ్చుకో) పిల్లలకు బోధించేవి పెద్దలు పాటించి చూపవలసిన అగత్యం (చందూ సందేహం), ఎదిగే పిల్లలపై పెద్దల నడవడి ప్రభావం(అమ్మమ్మగారిల్లు), పిల్లలు తమదైన వ్యక్తిత్వంతో చేసుకునే విద్యాపరమైన ఎంపికలు(కచ్చేరీ), జీవిత పోరాటంలో అభం శుభం ఎరుగని ఒక పసివాడి అమాయక మనస్తత్వం(దేవుడి హుండీ) వీటి చుట్టూ అల్లుకున్న కథలు ఈ సంకలనంలో అమరినాయి. |
శ్రీదేవి మురళీధర్
మాదక ద్రవ్యాల ఉచ్చు(మీకొద్దీ ముళ్ళదారి), సాంగత్యం ప్రాముఖ్యత పిల్లలతో తల్లిదండ్రుల సాన్నిహిత్యం (సాగర్ @ 14), పెద్దలు – పిల్లల మధ్య ఉండవలసిన సన్నిహిత సంబంధాలు, పెద్దల నుండి పిల్లలు ఆశించేవి(ఇచ్చి పుచ్చుకో) పిల్లలకు బోధించేవి పెద్దలు పాటించి చూపవలసిన అగత్యం (చందూ సందేహం), ఎదిగే పిల్లలపై పెద్దల నడవడి ప్రభావం(అమ్మమ్మగారిల్లు), పిల్లలు తమదైన వ్యక్తిత్వంతో చేసుకునే విద్యాపరమైన ఎంపికలు(కచ్చేరీ), జీవిత పోరాటంలో అభం శుభం ఎరుగని ఒక పసివాడి అమాయక మనస్తత్వం(దేవుడి హుండీ) వీటి చుట్టూ అల్లుకున్న కథలు ఈ సంకలనంలో అమరినాయి.
మానవాతీత అంశాల కథలను నాలాగే చాలామంది ఆసక్తిగా చదువుతారని వ్రాసిన కథ అలౌకికం. హాస్య కథలు అప్పటికీ, ఎప్పటికీ నేను ఎంతగానో అభిమానించేవి. ఆ దిశగా నా ప్రయత్నమే ‘నరుడా, ఏమి నీ కోరిక’, చిరంజీవి – వరప్రసాదూ, వాట్స్ అప్ తాతా మనవళ్ళు, మా ఊరి రామాయణం కథలు. ఒక హాస్య చిత్రకథ నచ్చని కోడలు వచ్చింది లేక బీస్ సాల్ బాద్ సరదా కోసం ఈ కచ్చేరీలోకి వచ్చి చేరింది. మరెన్నో కథలు ఈ పుస్తకంలో కలవు.
———–