పేట శ్రీనివాసులు రెడ్డి (Peta Srinivasulu Reddy)

Share
పేరు (ఆంగ్లం)Peta Srinivasulu Reddy
పేరు (తెలుగు)పేట శ్రీనివాసులు రెడ్డి
కలం పేరుపేటశ్రీ
తల్లిపేరుచెంగమ్మ
తండ్రి పేరునారాయణరెడ్డి
జీవిత భాగస్వామి పేరుశైలజ
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరుచిత్తూరు జిల్లా తిరుపతి
విద్యార్హతలుపిహెచ్.డి.
వృత్తికథకుడు, జానపద పరిశోధకుడు, విమర్శకుడు, ప్రొఫెసర్
ఎస్వీయూ కళాశాల వైస్ ప్రిన్సిపాల్
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుజానపద గేయాల్లో శ్రీకృష్ణుడు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు

https://kinige.com/book/Janapada+Geyallo+Sri+Krishnudu,

https://ebooks.tirumala.org/read?id=1110&title=Tirupati%20Ganga%20Jatara

పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికజానపద గేయాల్లో శ్రీకృష్ణుడు
సంగ్రహ నమూనా రచన

పేట శ్రీనివాసులు రెడ్డి

శ్రీ కృష్ణునికి సంబంధించిన గేయాలతో ఒక పుస్తకం రాస్తే బాగుంటుందని అనుకుంటూనే ఏండ్లు గడచిపోయాయి. ఇన్నాళ్ళకు శ్రీకృష్ణుడు నన్ను పూని నా చేత ఈ గ్రంథాన్ని వెలయింపజేస్తున్నాడు. అంతా కాలమహిమ. మూలన దాగి ఉన్న గేయాలతో పాటు మరిన్ని గేయాలను సేకరించి, వర్గీకరించి, వివరణ రాసి ఈ సంకలన గ్రంథాన్ని రూపొందించాను.

https://kinige.com/book/Janapada+Geyallo+Sri+Krishnudu

———–

You may also like...