పేరు (ఆంగ్లం) | Nandini Siddareddy |
పేరు (తెలుగు) | నందిని సిధారెడ్డి |
కలం పేరు | – |
తల్లిపేరు | రత్నమాల |
తండ్రి పేరు | నర్రా బాలసిధారెడ్డి |
జీవిత భాగస్వామి పేరు | మల్లీశ్వరి |
పుట్టినతేదీ | 06/12/1955 |
మరణం | – |
పుట్టిన ఊరు | మెదక్ జిల్లా |
విద్యార్హతలు | – |
వృత్తి | తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్, అధ్యాపకుడు, రచయిత |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | భూమిస్వప్నం సంభాషణ ఆధునిక తెలుగుకవిత్వం – వాస్తవికత – అధివాస్తవికత (సిద్ధాంతగ్రంథం) దివిటీ ప్రాణహిత ఒక బాధ కాదు నది పుట్టుబడి ఇగురం ఆవర్థనం నాగేటి చాల్లల్ల (పాటలు) ఇక్కడి చెట్లగాలి చిత్రకన్ను (కథా సంపుటి) |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | https://kinige.com/tag/Nandini+Sidhareddy |
పొందిన బిరుదులు / అవార్డులు | 1986లో భూమిస్వప్నం కవితాసంపుటికి ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు 1988లో భూమిస్వప్నం కవితాసంపుటికి ఇందూరు భారతి వారి దాశరథి అవార్డు 2001లో ప్రాణహిత కవితాసంపుటికి తెలుగు విశ్వవిద్యాలయం వారి పురస్కారం 2009లో ఒక బాధకాదు కవితాసంపుటికి విశ్వకళాపీఠం వారి స్నేహనిధి ఉత్తమ కవితా పురస్కారం 2010లో ‘నాగేటి సాలల్లో నా తెలంగాణా’ పాటకు ఉత్తమ గేయ రచయితగా నంది పురస్కారం |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | అసలు మనిషి |
సంగ్రహ నమూనా రచన | – |