ఇంద్రగంటి జానకీ బాల (Indraganti Janaki Bala)

Share
పేరు (ఆంగ్లం)Indraganti Janaki Bala
పేరు (తెలుగు)ఇంద్రగంటి జానకీ బాల
కలం పేరు
తల్లిపేరులక్ష్మీనరసమాంబ
తండ్రి పేరుసూరి రామచంద్రశర్మ
జీవిత భాగస్వామి పేరుఇంద్రగంటి శ్రీకాంతశర్మ
పుట్టినతేదీ12/04/1945
మరణం
పుట్టిన ఊరురాజమండ్రి
విద్యార్హతలు
వృత్తినవలా రచయిత్రి, కవయిత్రి, సంపాదకురాలు.
ఆకాశవాణి లలిత సంగీత కళాకారిణి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుకరిగిన హరివిల్లు
విశాల ప్రపంచం
వెన్నలమట్టి
ఆవలితీరం
తరంగిణి (పుస్తకం)
నీలిరాగం
నిజానికి అబద్ధానికి మధ్య
మాతృబంధం
సజలనేత్రి
కనిపించేగతం
రాగవల్లకి
పంజరం కోరిన మనిషి
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు

https://www.logili.com/home/search?q=Indraganti%20Janaki%20Bala,

https://www.telugubooks.in/collections/telugu-novels/indraganti-janaki-bala

పొందిన బిరుదులు / అవార్డులుఉత్తమ రచయిత్రి పురస్కారం,రంగా-జ్యోతి పురస్కారం,జ్యోత్స్నాపీఠం పురస్కారం
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికశ్రీరంగం గోపాలరాట్నం
సంగ్రహ నమూనా రచనశాస్త్రీయ కర్నాటక సంగీతంలో విద్వత్తు. గాన ఫణితిలో పరిణితి గల వ్యక్తిత్వం. రేడియో కళాకారిణిగా లలిత సంగీతానికి, ధ్వని మాధ్యమంలో నాటకాభినయానికి, అపురూపంగా వన్నె తెచ్చిన విదుషి పద్మశ్రీ శ్రీరంగం గోపాలరత్నం.

ఇంద్రగంటి జానకీ బాల

శాస్త్రీయ కర్నాటక సంగీతంలో విద్వత్తు. గాన ఫణితిలో పరిణితి గల వ్యక్తిత్వం. రేడియో కళాకారిణిగా లలిత సంగీతానికి, ధ్వని మాధ్యమంలో నాటకాభినయానికి, అపురూపంగా వన్నె తెచ్చిన విదుషి పద్మశ్రీ శ్రీరంగం గోపాలరత్నం. ప్రశస్తగానం అర్థంతరంగా నిలిచిపొయినట్టు నడి నింగిని అస్తమించిన సంగీత చూడామణి జీవితం, సంగీత యాత్ర, ఎలా నడిచాయి? ఎక్కడ ప్రారంభం? ఎక్కడ ముగింపు? ఆసక్తికరంగా శ్రీరంగం గోపాలరత్నం వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించడమే ఈ చిన్న పుస్తకం.

          ఈ పుస్తకానికి అనుబంధంగా శ్రీరంగం గోపాలరత్నం పాడగా అత్యంత ప్రాచుర్యం పొందిన కొన్ని లలితగీతాల రచనలను జతపరుస్తున్నాను. ఆమె పాడిన పాటలు పాడుకోవాలనే ఔత్సాహిక కళాకారులకు ఇది ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఈ పుస్తకాన్ని అందరూ ఆదరిస్తారని నమ్ముతూ, ఆశిస్తూ…

———–

You may also like...