Share
పేరు (ఆంగ్లం)C.Anandaram
పేరు (తెలుగు)సి. ఆనందారామం
కలం పేరు
తల్లిపేరుగోపాలమ్మ
తండ్రి పేరుముడుంబై రంగాచార్యులు
జీవిత భాగస్వామి పేరుచిలకమఱ్ఱి రామం
పుట్టినతేదీ08/20/1935
మరణం
పుట్టిన ఊరుఏలూరు
విద్యార్హతలుపి.హెచ్.డి
వృత్తిఅధ్యాపకురాలు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఅక్రమ సంబంధం
అడవి పూలు
అడ్రస్ లేని పెళ్ళికూతురు
అసలు రహస్యం
ఆటు పోటు
ఆశ
ఆశ్చర్యంలేదు
ఇదీ ఒక మార్గమే
ఈనాటి మహిళ
ఋణగ్రస్తులు
ఎంతపని జరిగింది
ఎందుకోయీ…
ఎక్కడుంది నీ యిల్లు?
ఎదురుతిరిగిన సానుభూతి
ఎర్రగోగుల ఎర్రెమ్మ
ఎలుతురు మేసిన ఏరు
ఎవరు దొంగ
ఎవరు నువ్వు
ఏం శాపమో?
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలుhttp://www.teluguone.com/grandalayam/novels/
పొందిన బిరుదులు / అవార్డులుగృహలక్ష్మి స్వర్ణకంకణము – 1972
మాలతీ చందూర్ స్మారక అవార్డు -2013
ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు – 1979 (తుఫాన్ నవలకు)
మాదిరెడ్డి సులోచన బంగారు పతకం – 1997
తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారాలు – రెండు పర్యాయాలు
సుశీలా నారాయణరెడ్డి పురస్కారం
గోపీచంద్ పురస్కారం
అమృతలత జీవన సాఫల్య పురస్కారం – 2013
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షిక
సంగ్రహ నమూనా రచనఈమె అసలు పేరు ఆనందలక్ష్మి. గోపాలమ్మ, ముడుంబై రంగాచార్యులు ఈమె తల్లిదండ్రులు

సి. ఆనందారామం

ఈమె అసలు పేరు ఆనందలక్ష్మి. గోపాలమ్మ, ముడుంబై రంగాచార్యులు ఈమె తల్లిదండ్రులు. ఏలూరులోని ఈదర వెంకటరామారెడ్డి స్కూలులో ప్రాథమిక విద్యను అభ్యసించింది. ఇంటర్ వరకు చదివి బి.ఏ. ప్రైవేటుగా పాస్ అయ్యింది. బి.ఏ. పూర్తయ్యాక సి.ఆర్.ఆర్. కాలేజీలో తెలుగు ట్యూటర్‌గా కొన్నాళ్లు పనిచేసింది. 1957లో వివాహం అయ్యాక హైదరాబాదుకు మకాం మార్చింది. 1958-60లో ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.ఏ. తెలుగు చదివింది.సి.నారాయణరెడ్డి గైడుగా పి.హెచ్.డి పూర్తి చేసి డాక్టరేట్ పట్టా సంపాదించింది. హోం సైన్స్ కాలేజీలోను, నవజీవన్ కాలేజీలోను కొంతకాలం పనిచేశాక 1972లో కేంద్రీయ విశ్వవిద్యాలయంలో చేరి ప్రొఫెసర్‌గా పనిచేసింది. సుమారు 30మంది విద్యార్థులు ఈమె ఆధ్వర్యంలో పి.హెచ్.డి చేశారు. 2000లో పదవీవిరమణ చేసింది.

———–

You may also like...