చేకూరి రామారావు (Chekuri Rama Rao)

Share
పేరు (ఆంగ్లం)Chekuri Rama Rao
పేరు (తెలుగు)చేకూరి రామారావు
కలం పేరుచేరా
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ10/1/1934
మరణం07/24/2014
పుట్టిన ఊరుఖమ్మం
విద్యార్హతలు
వృత్తిసాహిత్య విమర్శకులు, భాషా పరిశోధకులు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకెhttp://kaviraaju.blogspot.com/2011/04/17.html
స్వీయ రచనలు1975 తెలుగు వాక్యం
1978 వచన పద్యం: లక్షణ చర్చ
1982 రెండు పదుల పైన
1982 తెలుగులో వెలుగులు (భాషా పరిశోధన వ్యాసాలు)
1991 చేరాతలు సాహిత్య విమర్శ – పరామర్శ
1994 చేరా పీఠికలు
1997 ముత్యాల సరాల ముచ్చట్లు
1998 ఇంగ్లీష్ తెలుగు పత్రికాపదకోశం
2000 స్మృతికిణాంకం
2000 భాషానువర్తనం
2001 భాషాంతరంగం
2001 సాహిత్య వ్యాస రింఛోళి
2001 కవిత్వానుభవం
2002 వచన రచన తత్త్వాన్వేషణ
2002 సాహిత్య కిర్మీరం
2003 భాషా పరివేషం
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు

https://www.logili.com/home/search?q=Chekuri%20Ramarao,

https://www.telugubooks.in/collections/chekuri-ramarao

పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికముత్యాలసరాల ముచ్చట్లు
సంగ్రహ నమూనా రచనఈ సంపుటంలోని వ్యాసాలు కొన్ని కేవలం ఛందస్సుపైనే రాసినవి.

చేకూరి రామారావు

ఈ సంపుటంలోని వ్యాసాలు కొన్ని కేవలం ఛందస్సుపైనే రాసినవి. మరికొన్ని ఛందస్సును ప్రాస్తావికంగా తడిమినవి. కొన్ని చాల సీరియస్ గా రాసినవి. మరికొన్ని కొంచం సరదాగా, కాస్త అలవోకగా రాసినవి. మరికొన్ని రెండు కలగలిసినవి. అయిన అన్నిట్లో ఎదో చెప్పాలన్నా తపన కనిపిస్తుంది. అంతేకాదు ఏదో ఒక చిన్న విశేషం అయినా ఉందన్న నమ్మకం కూడా ఉంది. 

ఈ వ్యాసాలన్నీ చెప్పిన విషయాల కన్నా చెప్పవలసిన విషయాలను మాటిమాటికి గుర్తు చేసే జ్ఞాపికల్లగానే కనిపిస్తాయి. వీటిని భవిష్యత్ కే వదలాల్సి రావడం సంతోషకరమైన విషయమేమీ కాదు.………

———–

You may also like...