బసవరాజు రాజ్యలక్ష్మమ్మ (Basavaraju Rajyalakshmamma)

Share
పేరు (ఆంగ్లం)Basavaraju Rajyalakshmamma
పేరు (తెలుగు)బసవరాజు రాజ్యలక్ష్మమ్మ
కలం పేరుసౌదామిని
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరుబసవరాజు అప్పారావు
పుట్టినతేదీ1904
మరణం1975
పుట్టిన ఊరు విజయవాడ
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఅప్పారావు గారు – నేను పేరుతో ఆత్మకథ
దురదృష్టము కావ్యము
పరిచిత కంఠము
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షిక
సంగ్రహ నమూనా రచన

బసవరాజు రాజ్యలక్ష్మమ్మ

సూర్యుండు పడమటా కుంకేటివేళ
నా నాధు డింటికి వచ్చేటివేళ
చంద్రకాంతం పూలు పూచేటివేళ
నా నాధు డింటికి వచ్చేటివేళ
ఆవు లంబా యనుచు అరిచేటివేళ
నా నాధు డింటికి వచ్చేటివేళ
బీరల్ల పూవుల్లు పూచేటివేళ
నా నాధు డింటికి వచ్చేటివేళ
అరుణోదయమ్ము వేళను
ఆకసమున బారె పిట్ట
లానందముగను బాడుచు
మంగళగీతములతోను!

పారిజాత పూవులన్ని
పడిపోయెను పాదులలో
పుణ్య భరతభూమి పైన
పూలక్షతలు చల్లినటుల!

నే నిటులే గడుపుచుంటి
నీవు లేని జీవితమ్ము,
నొంటిగా విసిగివేసట
నావికుడు లేని నావవలె!

———–

You may also like...