మామిడి వెంకయ్య (Mamidi venkayya)

Share
పేరు (ఆంగ్లం)Mamidi venkayya
పేరు (తెలుగు)మామిడి వెంకయ్య
కలం పేరు
తల్లిపేరువిజయలక్ష్మీ
తండ్రి పేరువెంకన్న
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1764 మార్చి 16
మరణం
పుట్టిన ఊరుబందరు , కృష్ణాజిల్లా
విద్యార్హతలు
వృత్తిసాహితీ వేత్త, రచయిత
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుతొలి తెలుగు నిఘంటు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షిక
సంగ్రహ నమూనా రచన

మామిడి వెంకయ్య

కొత్త వాడుకరుల చిట్టామామిడి వెంకటార్యులు తొలి తెలుగు నిఘంటు కర్త. ఈయన ఆంధ్ర దీపిక పేరుతో రాసిన నిఘంటువు తెలుగు భాషా చరిత్రలో ఒక నూతన ఒరవడికి నాందిపలికింది.ఈయన సంస్కృతంలో రచించిన శబ్దార్థ కల్పతరువు మొదటిగా అచ్చయిన సంస్కృత నిఘంటువు.ఈయన “ఆంధ్ర లక్షణం”, “పర్యాయ పదాల రత్నమాల”, “శకట రేఫ లక్షణం”, “విశేష లబ్ద చింతామణి”, ” తెలుగు వ్యాకరణం” వంటి గ్రంథాలను రచించారు. తెలుగు వ్యాకరణంలో దంత్య తాలవ్యాలను వెంకటార్యులే మొదట ప్రవేశపెట్టారు. వేదాలు, ఉపనిషత్తులను అధ్యయనం చేశారు.యాజ్ఞవల్కుని పరాసర సంహితను తెలుగులోకి అనువదించారు.

———–

You may also like...