పేరు (ఆంగ్లం) | Ushasri |
పేరు (తెలుగు) | ఉషశ్రీ |
కలం పేరు | – |
తల్లిపేరు | కాశీ అన్నపూర్ణ |
తండ్రి పేరు | పురాణపండ రామమూర్తి |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 03/16/1928 |
మరణం | 12/07/1990 |
పుట్టిన ఊరు | పశ్చిమ గోదావరి జిల్లా కాకరపర్రు |
విద్యార్హతలు | – |
వృత్తి | జాతీయోద్యమ సమయంలో కాకినాడలో కాంగ్రెస్ పార్టీకి ప్రతినిధి ఆకాశవాణి విజయవాడ కేద్రం |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | ధర్మ సందేహాలు,ఎవరు ఎలా మాట్లాడతారు? – భారతంలో రాయబారాలు,గీతావాహిని,ఉషశ్రీ ఉపన్యాసాలు – రామాయణ భారతాలు |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | http://www.logili.com/home/search?q=Ushasri,http://kinige.com/author/Ushasri |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | పెళ్లాడేబొమ్మ |
సంగ్రహ నమూనా రచన | అనాలోచితంగా మానవజాతి చేస్తున్న పనులలో మొదటిది పెళ్ళి. ఎంతో అలోచించి చేస్తున్నామనుకుంటూ చేసేవాటిలో కూడా ఇదే మొదటిది. |
ఉషశ్రీ
అనాలోచితంగా మానవజాతి చేస్తున్న పనులలో మొదటిది పెళ్ళి. ఎంతో అలోచించి చేస్తున్నామనుకుంటూ చేసేవాటిలో కూడా ఇదే మొదటిది.
జీవితం ఒక కావ్యం అందులోని నాయికా నాయకులూ భార్యాభర్తలు. వారి పాత్రలను సక్రమంగా పోషించుకుంటే జీవితం రక్తి కడుతుంది. లేకుంటే రసాభాస అవుతుంది.
పెళ్ళి చేసుకోబోయే అమ్మాయిలూ….
పెళ్ళి చెయ్యబోయే అమ్మ – నాన్నలు….
పెళ్ళి ని అర్థం చేసుకోవాలనుకునే అందరు
చదవాల్సిన పుస్తకం పెళ్ళాడే బొమ్మా .
1961 – 62 సంవత్సరాలలో అలనాటి ప్రఖ్యాత కృష్ణాపత్రిక లో ధారావాహికంగా వచ్చిన పెళ్ళాడే బొమ్మా ఈ రోజు ఈ తరం కోసం రాసినట్లు ఉందని చదవగానే అనుకునేలా ఉన్న ఉషశ్రీ లేఖలు.
– ఉషశ్రీ
———–