ఇంద్రగంటి శ్రీకాంత శర్మ (Indraganti Srikanth Sarma)

Share
పేరు (ఆంగ్లం)Indraganti Srikanth Sarma
పేరు (తెలుగు)ఇంద్రగంటి శ్రీకాంత శర్మ
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరుఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి
జీవిత భాగస్వామి పేరుఇంద్రగంటి జానకీబాల
పుట్టినతేదీ05/29/1944
మరణం07/25/2019
పుట్టిన ఊరురామచంద్రాపురం గ్రామం
విద్యార్హతలుఎం. ఏ.
వృత్తిఅసిస్టెంట్ ఎడిటర్,ఆకాశవాణి కళాకారుడు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఅనుభూతి గీతాలు (కవితాసంకలనం)
శిలామురళి (వచన కావ్యం)
ఏకాంతకోకిల (ఏకాంత కోకిల)
నిశ్శబ్దగమ్యం (కవితాసంకలనం)
పొగడపూలు (గేయాలు)
తూర్పున వాలిన సూర్యుడు (నవల)
క్షణికం (నవల)
సాహిత్యపరిచయం (సాహిత్యవిమర్శ)
ఆలోచన (సాహిత్యవ్యాసాలు)
శ్రీపద పారిజాతం (యక్షగానం)
కిరాతార్జునీయం (యక్షగానం)
శ్రీ ఆండాల్ కల్యాణం (యక్షగానం)
గంగావతరణం (యక్షగానం)
ఆకుపచ్చని కోరికలు (నాటకం)
అవతార సమాప్తి (నాటిక)
మహర్షి ప్రస్థానం (నాటిక)
గాథావాహిని
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలుhttp://www.logili.com/home/malavika-indraganti-srikanth-sarma/p-7488847-7047803116-cat.html#variant_id=7488847-7047803116
పొందిన బిరుదులు / అవార్డులు1977లో అనుభూతిగీతాలు కవితాసంపుటికి ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం
1979లో నూతలపాటి సాహితీపురస్కారం
1981లో ఆకాశవాణి వార్షిక పోటీలలో అమరామరం డాక్యుమెంటరీకి ప్రథమ బహుమతి
1981లో ఆకాశవాణి వార్షిక పోటీలలో వర్షానందిని సంగీత రూపకానికి ప్రథమ బహుమతి
1986లో ఆకాశవాణి వార్షిక పోటీలలో నేనుకాని నేను సృజనాత్మక రూపకానికి ప్రథమ బహుమతి
1988లో ఆకాశవాణి వార్షిక పోటీలలో మాటా – మౌనం సంగీత రూపకానికి ప్రథమ బహుమతి
1988లో ఆకాశవాణి వార్షిక పోటీలలో నిశ్శబ్దగమ్యానికి ద్వితీయబహుమతి
1990లో ఆకాశవాణి వార్షిక పోటీలలో మెట్లకు ద్వితీయబహుమతి
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికమాళవిక
సంగ్రహ నమూనా రచనభారతీయ సాహిత్యంలో మహాకవిగా నాటి నుండి నేటి దాకా నీరాజనం అందుకుంటున్న కాళిదాసు విరచిత మహత్తర నాటకత్రయంలో ‘మాళవికాగ్ని మిత్రం’, ‘ విక్రమోర్వశీయం’, ‘అభిజ్ఞాన శాకుంతలం’ దేనికదే సాటి.

ఇంద్రగంటి శ్రీకాంత శర్మ

భారతీయ సాహిత్యంలో  మహాకవిగా నాటి నుండి నేటి దాకా నీరాజనం అందుకుంటున్న కాళిదాసు విరచిత మహత్తర నాటకత్రయంలో ‘మాళవికాగ్ని మిత్రం’, ‘ విక్రమోర్వశీయం’, ‘అభిజ్ఞాన శాకుంతలం’ దేనికదే సాటి. ఈ రచనలను ఈ తరం ఆస్వాదించడానికి వీలుగా సంస్కృత నాటక మూలం నుంచి తెలుగు నవలా రూపంలోకి తీసుకురావాలని ‘అనల్ప’ సంకల్పించింది. ఫలితమే మహా పసందైన రసరమ్య ప్రేమగాథ ‘మాళవికాగ్ని మిత్రం’  సంస్కృత, తెలుగు పండితులు శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ కలం నుంచి ‘మాళవిక’ గా రూపుదిద్దుకుంది.

———–

You may also like...