ఆడెపు లక్ష్మీపతి (Adepu Laxmipathi)

Share
పేరు (ఆంగ్లం)Adepu Laxmipathi
పేరు (తెలుగు)ఆడెపు లక్ష్మీపతి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ03/05/1955
మరణం
పుట్టిన ఊరుకరీంనగర్
విద్యార్హతలు
వృత్తిరామగుండంలోని ఎరువుల కర్మాగారం
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలురాజీవ్ విద్యా మిషన్, నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా, భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రచురణల విభాగం, డైమండ్స్ పాకెట్ బుక్స్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, రాష్ట్ర ఎన్నికల కమీషన్
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుతెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారం
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షిక
సంగ్రహ నమూనా రచన

ఆడెపు లక్ష్మీపతి

ప్రగతి సచిత్ర వార పత్రిక నుండి 1972, జూన్ 26న వెలువడిన సంచికలో ఈయన రాసిన మొదటి కథ ‘ఆదర్శం’ అచ్చయింది. ఇప్పటివరకు దాదాపుగా 25కు పైగా కథలు రచించాడు. వీటిల్లో కొన్ని కథలు ఇంగ్లీష్ లోకి అనువాదమయ్యాయి.

విమర్శవ్యాసాలు, నూతన ధోరణులపై విశ్లేషణలు కూడా రాశాడు. రాజీవ్ విద్యా మిషన్, నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా, భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రచురణల విభాగం, డైమండ్స్ పాకెట్ బుక్స్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, రాష్ట్ర ఎన్నికల కమీషన్ మొదలైన సంస్థలకు ఇంగ్లీష్, హిందీ భాషలనుండి తెలుగులోకి అనేక అనువాదాలు చేశాడు.

తెలుగు అకాడమి కోసం డా. బి.ఆర్. అంబేద్కర్ రాజకీయ ప్రసంగాల ప్రధానభాగం, తెలంగాణలో ముస్లింల స్థితిగతులపై సుధీర్ కమీషన్ అధ్యయన నివేదికలను తెలుగులోకి అనువదించాడు.

———–

You may also like...