అయినాల మల్లేశ్వరరావు (Ayinala MalleswaraRao)

Share
పేరు (ఆంగ్లం)Ayinala MalleswaraRao
పేరు (తెలుగు)అయినాల మల్లేశ్వరరావు
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ04/10/1955
మరణం
పుట్టిన ఊరుఉప్పుమగులూరు
విద్యార్హతలుఎం.ఎ.
వృత్తిఉపాధ్యాయుడు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలులాల్ బహాదూర్ శాస్త్రి
పి.వి.నరసింహారావు
రాజీవ్ గాంధీ
సర్దార్ వల్లబాయి పటేల్
డా.సర్వేపల్లి రాధాకృష్ణన్
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలుhttp://www.anandbooks.com/Pillala-Bommala-P-V-Narasimharao
పొందిన బిరుదులు / అవార్డులుజాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికపిల్లల బొమ్మల రాజీవ్ గాంధీ
సంగ్రహ నమూనా రచనస్వతంత్ర భారత ప్రప్రధమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రు . వారి ఏకైక కుమార్తె ఇందిరా ప్రియదర్శిని. తాత దండ్రుల నుండి అన్ని విషయాలూ ఆకళింపు చేసుకుంది. స్వాతంత్ర పోరాటం నుండి తండితో పాటు తిరుగుతూ తండ్రికి, చేతనైనంత సహకరిస్తూ ఉండేది. ఆమెకు మహాత్మాగంధీ దత్తపుత్రుడైన ఫిరోజ్గ్ గంధీతో వివాహ మైంది. దానితో ఆమె ఇందిరా గాండీ అయింది

అయినాల మల్లేశ్వరరావు

స్వతంత్ర భారత ప్రప్రధమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రు . వారి ఏకైక కుమార్తె ఇందిరా ప్రియదర్శిని. తాత దండ్రుల నుండి అన్ని విషయాలూ ఆకళింపు చేసుకుంది. స్వాతంత్ర పోరాటం నుండి తండితో పాటు తిరుగుతూ తండ్రికి, చేతనైనంత సహకరిస్తూ ఉండేది. ఆమెకు మహాత్మాగంధీ దత్తపుత్రుడైన ఫిరోజ్గ్ గంధీతో వివాహ మైంది. దానితో ఆమె ఇందిరా గాండీ అయింది. తరువాత దేశ ప్రధాని అయింది. ఫోరోజ్ గాంధీ ,ఇందిరాగాంధీల తోలో నోముల పంటే రాజీవగందీ. ఆయనకు రాజకీయాలంటే తొలుత చాలా అయిష్టంగా ఉండేటి. పైలట్ గా జీవితాన్ని ప్రారంభించారు. కానే అనుకోకుండా తల్లి తదనంతరం భారత దేశానికి ప్రధాని మంత్రి అయ్యారు. ఆ పదవిలో ఆయన ఉన్నత శిఖరాలకు ఎదిగారు. రాజీవ్ గాందీ జీవిత చరిత్ర అంటే ఒక యువకుడి జీవితగాధ. ఒక స్వాప్నికుని సాకార గాధ నేటి యువత నేర్చుకోవాల్సిన అంశాలతో కూడినది ఆయన జీవితం.

———–

You may also like...