| పేరు (ఆంగ్లం) | Vummadisetty Radheya | 
| పేరు (తెలుగు) | ఉమ్మడిశెట్టి రాధేయ | 
| కలం పేరు | – | 
| తల్లిపేరు | ఉమ్మడిశెట్టి నాగమ్మ | 
| తండ్రి పేరు | ఉమ్మడిశెట్టి గంగిశెట్టి | 
| జీవిత భాగస్వామి పేరు | ఉమ్మడిశెట్టి సత్యాదేవి | 
| పుట్టినతేదీ | 05/01/1955 | 
| మరణం | – | 
| పుట్టిన ఊరు | కడప | 
| విద్యార్హతలు | ఎం.ఎ.తెలుగు,పి.హెచ్.డి | 
| వృత్తి | తెలుగు అధ్యాపకులు | 
| తెలిసిన ఇతర భాషలు | – | 
| చిరునామా | కవితా నిలయం, 13-1-606-1, షిర్డినగర్, రెవెన్యూ కాలనీ, అనంతపురం:515001 | 
| ఈ-మెయిల్ | radheyavummadisetty@gmail.com | 
| ఫోను | – | 
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | http://radheyavummadisetty.com/ | 
| స్వీయ రచనలు | అక్షరాభిషేకం,ఈ కన్నిటికి తడి లేదు,అవగాహన | 
| ఇతర రచనలు | – | 
| ఈ-పుస్తకాల వివరాలు | http://radheyavummadisetty.com/my-books/ | 
| పొందిన బిరుదులు / అవార్డులు | మొల్లమాంబ ప్రతిభాప్రతిభా పురస్కారం, ఉమ్మెత్తల అవార్ద్,భాగ్య అవర్ద్,పోలిశెట్టి పర్వతరాజు స్మారక అవార్ద్ | 
| ఇతర వివరాలు | – | 
| స్ఫూర్తి | – | 
| నమూనా రచన శీర్షిక | – | 
| సంగ్రహ నమూనా రచన | – | 
 
					