రవీంద్రనాథ్ ముత్తేవి (Ravindranath Muthevi)

Share
పేరు (ఆంగ్లం)Ravindranath Muthevi
పేరు (తెలుగు)రవీంద్రనాథ్ ముత్తేవి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుదేవుడున్నాడా?,ఇంటింటి వైద్యం,మా కేరళ యాత్ర
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలుhttp://kinige.com/author/Muthevi+Ravindranath
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికదేవుడున్నాడా?
సంగ్రహ నమూనా రచనదేవుడున్నాడా? ఈ ప్రశ్న వేల ఏళ్ళుగా జిజ్ఞాసువులందరిలో ఆసక్తిని రేకెత్తిస్తునే ఉంది. ఇదే కాదు. మనం చూస్తున్నదంతా వాస్తవమేనా? భ్రమా? జ్ఞాన సముపార్జనలో మనం ఆధారపడదగిన మార్గాలేమిటి? భావం పదార్థాన్ని సృష్టించిందా? లేక పదార్థమే భావంగా పరిణామం చెందిందా?

రవీంద్రనాథ్ ముత్తేవి

దేవుడున్నాడా? ఈ ప్రశ్న వేల ఏళ్ళుగా జిజ్ఞాసువులందరిలో ఆసక్తిని రేకెత్తిస్తునే ఉంది. ఇదే కాదు. మనం చూస్తున్నదంతా వాస్తవమేనా? భ్రమా? జ్ఞాన సముపార్జనలో మనం ఆధారపడదగిన మార్గాలేమిటి? భావం పదార్థాన్ని సృష్టించిందా? లేక పదార్థమే భావంగా పరిణామం చెందిందా? ఈ విశ్వాన్ని, ప్రకృతినీ, మానవజాతినీ ఎవరైనా సృష్టించారా? లేక అవన్నీ పదార్థం యొక్క పరిణామ ఫలితాలా? పోనీ – వీటన్నిటి సృష్టికర్త దైవం అనుకుంటే మరి ఆ దైవాన్ని ఎవరు సృష్టించారు? – ఇలాంటి ప్రశ్నలన్నీ తరతరాల తాత్త్వికుల మెదళ్ళను తొలిచేశాయి.

ఈ పుస్తకంలో ప్రముఖ రచయిత ముత్తేవి రవీంద్రనాథ్ శాస్త్ర విజ్ఞానం యొక్క క్రమ పురోగతి ఏ విధంగా భౌతికవాదం తిరుగులేనిదని ఋజువు చేసిందో, అదే ప్రగతి ఏ విధంగా భావవాద ‘దైవ’ సిద్ధాంతాలను అశాస్త్రీయాలుగా తేల్చేసిందో వివిధ ఆధునిక విజ్ఞాన శాస్త్రాల తాజా పరిశోధనా ఫలితాలను ఉదహరిస్తూ వివరించారు. రచయిత వాడిన సరళమైన భాష, లోకప్రియ శైలి అత్యంత జటిలమైన తాత్త్విక సిద్ధాంతాలను సైతం ద్రాక్షపాకం చేసి అందించాయి. చదివిన ప్రతి వారినీ ఈ పుస్తకం ఆలోచింపజేస్తుంది. కనుకనే ఇది ప్రతి ఒక్కరూ – ప్రత్యేకించి యువతరం – చదివి తీరాల్సిన అమూల్య గ్రంథం.

– ప్రచురణకర్తలు

———–

You may also like...