నాగరాజు సురేంద్ర (ఎలనాగ) (Naagaraju Surendra (Elanaaga))

Share
పేరు (ఆంగ్లం)Naagaraju Surendra Elanaaga
పేరు (తెలుగు)నాగరాజు సురేంద్ర (ఎలనాగ)
కలం పేరుఎలనాగ
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1953
మరణం
పుట్టిన ఊరుకరీంనగర్ జిల్లా ఎలగందుల గ్రామం
విద్యార్హతలు
వృత్తికవీ, చిన్నపిల్లల వైద్యుడు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకెhttps://teluguanuvaadaalu.com/tag/elanaaga/
స్వీయ రచనలుఅంతర్లయ,అంతస్తాపము,మోర్సింగ్ మీద మాల్కౌంస్ రాగం,వాగంకురాలు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలుhttp://kinige.com/author/Elanaaga
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికఅంతర్లయ
సంగ్రహ నమూనా రచనస్వరరాగతాళ సమ్మేళనం వెలార్చే
సంగీత ఝరిలో ఆత్మ ఓలలాడి
పులుకడిగిన ముత్యంలా
పుట్టుకొస్తాన్నేను కొత్తగా –

నాగరాజు సురేంద్ర ఎలనాగ

స్వరరాగతాళ సమ్మేళనం వెలార్చే

సంగీత ఝరిలో ఆత్మ ఓలలాడి

పులుకడిగిన ముత్యంలా 

పుట్టుకొస్తాన్నేను కొత్తగా – 

శ్రవణానందం మనస్సౌఖ్యంగా అల్లుకుపోయే 

మంత్రముగ్ధకర ముహూర్తం కోసమే

నా ఈ ప్రతిదిన నిరీక్షణం.

– ఎలనాగ

———–

You may also like...