చిలుకూరి దేవపుత్ర (Chilukuri Devaputra)

Share
పేరు (ఆంగ్లం)Chilukuri Devaputra
పేరు (తెలుగు)చిలుకూరి దేవపుత్ర
కలం పేరు
తల్లిపేరుసోజనమ్మ
తండ్రి పేరుఆశీర్వాదం
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ4/24/1952
మరణం10/18/2016
పుట్టిన ఊరుఅనంతపురం జిల్లా
విద్యార్హతలు12వ తరగతి
వృత్తికథకుడు,నవలాకారుడు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఅద్దంలో చందమామ,పంచమం,చీకటి పూలు,కక్షశిల
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలుhttp://www.logili.com/short-stories/aaru-glasulu-chilukuri-devaputra/p-7488847-36775318347-cat.html
పొందిన బిరుదులు / అవార్డులు1990లో ఆరు గ్లాసులు పుస్తకానికి నూతలపాటి గంగాధరం సాహిత్య పురస్కారం
1996లో ఏకాకి నౌక చప్పుడు పుస్తకానికి హిమబిందు అవార్డు
1996లో పంచమం నవలకు అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా)వారి నవలల పోటీలో తృతీయ బహుమతి
1996లో పంచమం నవలకు ఉండేల సాహితీ సత్కారం
2000లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి పురస్కారం
2001లో చాసో స్ఫూర్తి సాహితీ పురస్కారం
2003లో విశాలాంధ్ర ప్రచురణాలయం వారి స్వర్ణోత్సవ సాహితీ పురస్కారం
ఇతర వివరాలునిరుపేద దళిత కుటుంబంలో పుట్టిన దేవపుత్ర చాలా కష్టపడి 12వ తరగతి వరకు చదువుకున్నాడు. తరువాత 1983లో జైళ్ల శాఖలో ఉద్యోగిగా చేరాడు. అటుతరువాత రెవెన్యూ శాఖలో పనిచేసి డిప్యూటి తహసీల్దారుగా పదవీ విరమణ చేశాడు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికఆరుగ్లాసులు
సంగ్రహ నమూనా రచనసీమ భాషలో… అనంతపురం మాండలీకంలో.. ప్రత్యేకించి తనదైన యాసలో… అణగారిన వర్గాల స్వరాలని.. కథల రూపంలో పరవళ్ళు తొక్కించి, సీమ సాహితీవనంలో ఓ.. ‘మిణుగు’ కావడమే కాక, సీమ భావితరాలకు ఒక ‘పద్మనాభుని నిధి’ లా మిగులుతూ.. కొలమానాలకందని పెన్నిధిగా ఆవిష్కరింపబడిన ఈ ‘ఏకాకి నౌక చప్పుడు’, ‘ఆరు గ్లాసులు’ కథా సంగ్రహం సీమకే గర్వకారణం.

You may also like...