అట్టాడ అప్పల్నాయుడు (Attada Appalnaidu)

Share
పేరు (ఆంగ్లం)Attada Appalnaidu
పేరు (తెలుగు)అట్టాడ అప్పల్నాయుడు
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరుఅరుణ
పుట్టినతేదీ08/23/1953
మరణం
పుట్టిన ఊరువిజయనగరం జిల్లా, కొమరాడ మండలం గుమడ గ్రామం
విద్యార్హతలుపదవ తరగతి
వృత్తిబ్యాంకు ఉద్యోగి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఅరణ్యపర్వం
ఆకాశ కుసుమాలు
ఊరచెరువు
ఎంపిక
ఒక పొట్టివాడు కొందరు పొడుగవాళ్ళు
ఓ తోట కథ
కాళ్లుతెగిన…
కొలతలు
కో… బలి
క్షతగాత్రగానం
ఖండగుత్త
గయిరమ్మ
జీవనస్రవంతి
జ్ఞానోదయం
డోర్ డెలివరీ
తల్లీ కూతుళ్లు
నిషాదము
నేను…నేనే
నేల… తల్లి
పంచాయితీ నుయ్యి
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులురావిశాస్త్రి రచనా పురస్కారం
కథాకోకిల పురస్కారం
జ్యేష్ట లిటరరీ అవార్డు
పులుపుల శివయ్య స్మారక అవార్డు
విశాలసాహితి పురస్కారం
అధికార భాషాసంఘం పురస్కారం
పురిపండా అప్పలస్వామి స్పుర్తి పురస్కారం
కళారత్న పురస్కారం
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికఅట్టాడ అప్పల్నాయుడు కథలు
సంగ్రహ నమూనా రచనకళ్ళముందు కనిపించే జన జీవితం అలా ఎందుకుందో, సమకాలీన స్తానిక సామాజిక ఆర్థిక రాజకీయ సంక్షోభాల, సంఘర్షణల నేపథ్యంలో విమర్శకు పెట్టటం ఆయన కథా వస్తువు

You may also like...