పేరు (ఆంగ్లం) | Bulusu Venkata Satyanarayana Murthy |
పేరు (తెలుగు) | బులుసు వెంకట సత్యనారాయణ మూర్తి |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | దళిత గోవిందం,శ్రీహరిదాసులు,శ్రీ చంద్రా లోకము |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | దళిత గోవిందం |
సంగ్రహ నమూనా రచన | ‘‘మనందరం ఒక్కటే. సర్వమానవ సౌభ్రాత్రమే భారత ధర్మం. విశ్వమానవ శ్రేయస్సే మన భారత లక్ష్యం. సకలలోక కల్యాణమే మన భారతీయ ఆదర్శం.’’ అంటూ తనకి ఒక లక్ష్యాన్ని ప్రతిపాదించుకొని, దాని కనుగుణంగా భారత సమాజాన్ని కులభేద రహితంగా తీర్చి దిద్దే పరమోద్దేశంతో కలం చేతబట్టిన మంచి రచయిత డా॥ బి.వి.యస్.మూర్తిగారు. ఆయన లేఖినీ లత పుష్పించిన ఉత్తమ రచన ఈ ‘‘దళిత గోవిందం’’. ఈ ‘‘దళిత గోవిందం’’లో 12 కథలు ఉన్నాయి. సాధారణంగా ఇవన్నీ అందరకూ తెలిసినవే అయినా, వీటిని మూర్తిగారు తీర్చిదిద్దిన తీరు పరమ రమణీయంగా ఉంది. భారతీయ ఆత్మను ప్రస్ఫుటం చేస్తూ, జాతిని ఏకజాతిగా సంఘటితం చేస్తూ ఆయన ఈ రచనను వెలువరించడంలో అఖిల భారత శ్రేయస్సే కాక, విశ్వ మానవ కల్యాణం కూడా నిక్షిప్తమై ఉన్నదనవచ్చు. |