కోడూరి శ్రీరామమూర్తి (Sreerama Murty Koduri)

Share
పేరు (ఆంగ్లం)Sreerama Murty Koduri
పేరు (తెలుగు)కోడూరి శ్రీరామమూర్తి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుమహత్ముడు పర్యవరణము
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికమహత్ముడు పర్యవరణము
సంగ్రహ నమూనా రచనగాంధీజీ రచనలపై విశేష పరిశోధన చేసి, పలు గ్రంథములను ప్రకటించిన, శ్రీ కోడూరి శ్రీరామమూర్తి గారు నేటి ప్రపంచాన్ని సంక్షోభమయం చేస్తున్న పర్యావరణ సమస్యపై ఏనాడో గాంధీజీ చేసిన హెచ్చరికలను ఆవిష్కరిస్తూ – మహాత్ముని పర్యావరణ దృక్పథాన్ని తెలిపే గ్రంథమిది. పర్యావరణ సమస్య స్వరూప స్వభావాలను, ప్రభావాలను తెలుసుకోదలచినవారు, గాంధేయ సాహిత్య అభిమానులు, తప్పక చదవవలసిన గ్రంథమిది.

ఈ పుస్తకంలో…

– ప్రకృతి – మానవుడు – మహాత్ముడు.

– పర్యావరణ సమస్య, పరిణామము – స్వరూప స్వభావాలు.

– పర్యావరణ ఆర్ధిక దృక్పథము – పర్యావరణ సమస్యపై – పరోక్ష హెచ్చరిక.

– గాంధేయ దృక్పథం గల ఒక మంచి పుస్తకం – ‘సూక్ష్మమేసౌందర్యం’.

– జల సంక్షోభం – ఒక క్లిష్ట పర్యావరణ సమస్య.

– “స్వచ్చభారత్ ఉద్యమం” – మహాత్ముని కలలకు సాకారం… మొదలగు వాటి గురించి కలవు.

You may also like...