పేరు (ఆంగ్లం) | Kommisetty Mohan |
పేరు (తెలుగు) | కొమ్మిశెట్టి మోహన్ |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | పూల పరిమళం,కేలెండర్ కథ, మంత్రం-తంత్రం |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | కేలెండర్ కథ |
సంగ్రహ నమూనా రచన | కేలండర్ ను గురించి ఈ గ్రంథం సంక్షిప్తంగా వివరిస్తుంది. కేలండర్ అవసరం, దాని నిర్మాణ పద్ధతి, అందులోని లోపాలు, వాటి దిద్దుబాట్లు, ఇంకా జరగవలసిన మార్పులు వగైరా పంచాంగపు బాల్య, యౌవనది వివిధావస్థలందు దిజ్మాత్రంగా వివరిస్తుంది. మానవ జాతి నిర్మించుకున్న వైజ్ఞానిక సోపానపథంలోని తొలిమెట్లలో కేలండర్ ఒకటి. మానవ అవసరం కోసం మొదలై, మతంతో ముడిపడి, పంచాంగాలు ఎన్నెన్ని హొయలు పోయాయో, ఎన్నెన్ని మార్పులు చెంది ఈనాటి స్థితికి వచ్చిందో తెలియజేస్తుంది. ఈజిప్టు, బాబిలోనియా, గ్రీసు, ఇండియా, చైనా, మెక్సికో దేశాలలో వర్థిల్లిన బహు పురాతన పంచంగాలను గురించి, వాటి నుంచి ప్రస్తుతం మనమంతా వాడుకుంటున్న కేలండర్ ఎలా తయారైందో సోదాహరణంగా వివరిస్తుంది ఈ కేలండర్ కథ. |
కొమ్మిశెట్టి మోహన్
కేలండర్ ను గురించి ఈ గ్రంథం సంక్షిప్తంగా వివరిస్తుంది. కేలండర్ అవసరం, దాని నిర్మాణ పద్ధతి, అందులోని లోపాలు, వాటి దిద్దుబాట్లు, ఇంకా జరగవలసిన మార్పులు వగైరా పంచాంగపు బాల్య, యౌవనది వివిధావస్థలందు దిజ్మాత్రంగా వివరిస్తుంది. మానవ జాతి నిర్మించుకున్న వైజ్ఞానిక సోపానపథంలోని తొలిమెట్లలో కేలండర్ ఒకటి. మానవ అవసరం కోసం మొదలై, మతంతో ముడిపడి, పంచాంగాలు ఎన్నెన్ని హొయలు పోయాయో, ఎన్నెన్ని మార్పులు చెంది ఈనాటి స్థితికి వచ్చిందో తెలియజేస్తుంది. ఈజిప్టు, బాబిలోనియా, గ్రీసు, ఇండియా, చైనా, మెక్సికో దేశాలలో వర్థిల్లిన బహు పురాతన పంచంగాలను గురించి, వాటి నుంచి ప్రస్తుతం మనమంతా వాడుకుంటున్న కేలండర్ ఎలా తయారైందో సోదాహరణంగా వివరిస్తుంది ఈ కేలండర్ కథ.
———–