పేరు (ఆంగ్లం) | R.A.Padmanabha Rao |
పేరు (తెలుగు) | ఆర్.ఏ. పద్మనాభ రావు |
కలం పేరు | |
తల్లిపేరు | |
తండ్రి పేరు | |
జీవిత భాగస్వామి పేరు | |
పుట్టినతేదీ | |
మరణం | |
పుట్టిన ఊరు | |
విద్యార్హతలు | |
వృత్తి | |
తెలిసిన ఇతర భాషలు | |
చిరునామా | |
ఈ-మెయిల్ | |
ఫోను | |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | |
స్వీయ రచనలు | దాంపత్య జీవన సౌరభం,మన పండుగలు,తలపుల తలుపులు,అంతరంగ తరంగం,గోరింట పూచింది |
ఇతర రచనలు | |
ఈ-పుస్తకాల వివరాలు | http://kinige.com/author/R.+A.+Padmanabha+Rao |
పొందిన బిరుదులు / అవార్డులు | |
ఇతర వివరాలు | |
స్ఫూర్తి | |
నమూనా రచన శీర్షిక | కథా – కమామీషూ |
సంగ్రహ నమూనా రచన | 1947 రథసప్తమి నాడు నెల్లూరు జిల్లాలో గడ్డ మీదికి వచ్చిన రేవూరు అనంత పద్మనాభరావు ఆకాశవాణి శ్రోతలకు సుపరిచితులు. అవధానాలు చేసారు. అనువాద బహుమతులు పొందారు. నవలలు వ్రాశారు. పరిశోధన చేశారు. విదేశాలకు వెళ్ళారు. ఉన్నత పదవులధిష్ఠించారు. సాహితీ బంధువుల నేర్పరచుకున్నారు. ఇప్పుడు ఈ కథా కమామిషులో తన పూర్వ రచనలు ఒక సంపుటిగా వేశారు. 40 ఏళ్ళ నాటి ఆంధ్రదేశ వాతావరణం, సామాజిక నేపథ్యం ఈ కథానికలు, గల్పికలలో కనిపిస్తాయి. వ్యంగ్య రచనలో ఆరితేరిన చేయి వీరిది. ఇవి ముత్యాలజల్లులు మనల్ని ఆనందంలో ముంచెత్తుతాయి. |