పేరు (ఆంగ్లం) | Ramakrishna Rao Govindaraju |
పేరు (తెలుగు) | రామకృష్ణారావు గోవిందరాజు |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | జ్ఞానపీఠాలు,మునిషి ప్రేమ్చంద్ |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | http://www.logili.com/films-entertainment/gnanapeetalu-govindaraju-ramakrishna-rao/p-7488847-59993791905-cat.html#variant_id=7488847-59993791905 |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | జ్ఞానపీఠాలు |
సంగ్రహ నమూనా రచన | గోవిందరాజు గారు వికటకవి కథలు, ధర్మదేవత మొదలైన బాలకథా సంపుటాలు ప్రచురించారు. నవలలు, కథలు రచించారు. కవిత్వం కూడా రాశారు. ఇంగ్లీషు నుండి తెలుగులోకి, తెలుగు నుండి ఇంగ్లీషులోకి అనేక అనువాదాలు చేశారు. రామకృష్ణారావు గారు ఇంగ్లీషులోకి చేసిన అనువాదాల్లో సినారె ‘ప్రపంచపదులు’, శారదా అశోకవర్ధన్ కథలు ముఖ్యమైనవి. పత్రికలలో వ్యాసాలు, సమీక్షలు రాశారు. |
రామ కృష్ణరావు గోవిందరాజు
గోవిందరాజు గారు వికటకవి కథలు, ధర్మదేవత మొదలైన బాలకథా సంపుటాలు ప్రచురించారు. నవలలు, కథలు రచించారు. కవిత్వం కూడా రాశారు. ఇంగ్లీషు నుండి తెలుగులోకి, తెలుగు నుండి ఇంగ్లీషులోకి అనేక అనువాదాలు చేశారు. రామకృష్ణారావు గారు ఇంగ్లీషులోకి చేసిన అనువాదాల్లో సినారె ‘ప్రపంచపదులు’, శారదా అశోకవర్ధన్ కథలు ముఖ్యమైనవి. పత్రికలలో వ్యాసాలు, సమీక్షలు రాశారు.
భారతీయ స్సాహిత్య పురస్కారాల్లో జ్ఞానపీఠ అత్యున్నత పురస్కారం. ఇప్పటివరకు యాభైముగ్గురు రచయితలు ఈ పురస్కారం పొందారు. వివిధ భాషల్లో ఈ అత్యున్నత పురస్కారం పొందిన మహారచయితల పరిచయాలే ఈ ‘జ్ఞానపీఠాలు’.
———–