పిల్లలమర్రి హనుమంతరావు (Pallerla Hanumantha Rao)

Share
పేరు (ఆంగ్లం)Pallerla Hanumantha Rao
పేరు (తెలుగు)పిల్లలమర్రి హనుమంతరావు
కలం పేరు
తల్లిపేరుపుణ్యవతి
తండ్రి పేరువేంకట సుబ్రహ్మణ్యం
జీవిత భాగస్వామి పేరుసుశీల
పుట్టినతేదీ1918డిసెంబర్ 31
మరణం
పుట్టిన ఊరుగుంటూరు జిల్లా, పొన్నూరు మండలానికి చెందిన బ్రాహ్మణ కోడూరు గ్రామం
విద్యార్హతలుఎం ఏ
వృత్తిఅధ్యాపకుడు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు2009 మార్చిలో పల్లెర్ల హనుమంతరావు శతజయంతి సందర్భంగా మహబూబ్‌నగర్ పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల కూడలిలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించబడింది.
ఇతర వివరాలుపల్లెర్ల హనుమంతరావు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమకారుడు. బూర్గుల రామకృష్ణారావు, మాడపాటి హనుమంతరావు తదితర ప్రముఖులతో కలిసి ఉద్యమాలలో చురుగ్గా పాల్గొన్నాడు. మహబూబ్ నగర్‌లో జరిగే అన్ని ఉద్యమాలకు ఇతను నాయకత్వం వహించాడు. మహబూబ్ నగర్ జిల్లాలో ఆంధ్రమహాసభను పటిష్ఠం చేయడమే కాకుండా గ్రామగ్రామాన గ్రంథాలయాలు స్థాపించడానికి కృషిచేశాడు. 1947-48లో నిరంకుశ నిజామ్ పాలనకు మరియు దాష్టీక రజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేసి జైలుకు వెళ్ళాడు.హైదరాబాదు సంస్థానం భారత యూనియన్‌లో కలిసిన పిమ్మట 1948, సెప్టెంబరు 19న ఇతను జైలు నుంచి విడుదలైనాడు. 1952లో జరిగిన తొలి శాసనసభ ఎన్నికలలో మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి హైదరాబాదు రాష్ట్ర శాసనసభకు ఎన్నికైనాడు. అప్పుడే బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో స్థానం కూడా పొందినాడు. ఇతన్ని మహబూబ్ నగర్ గాంధీ అని పట్టణ ప్రజలు అప్యాయంగా పిలిచేవారు.[1] 1957 మరియు 1962లలో లోకసభకు ఎన్నికయ్యాడు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికసాహిత్య సమాలోచనము
సంగ్రహ నమూనా రచన

You may also like...