పేరు (ఆంగ్లం) | charla Ganapathi sastry |
పేరు (తెలుగు) | చర్ల గణపతి శాస్త్రి |
కలం పేరు | – |
తల్లిపేరు | వెంకమ్మ |
తండ్రి పేరు | చర్ల నారాయణ శాస్త్రి |
జీవిత భాగస్వామి పేరు | సుశీల |
పుట్టినతేదీ | జనవరి 1, 1909 |
మరణం | ఆగష్టు 16, 1996 |
పుట్టిన ఊరు | పశ్చిమ గోదావరి జిల్లాలోని కాకరపర్రు గ్రామం |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | http://www.teluguthesis.com/2016/04/charla-ganapathi-shastri-rachnalu.html |
స్వీయ రచనలు | తెనుగు మేఘ సందేశము (పద్యములు) అనువాద రీతిలో స్వాతంత్ర్య దీక్ష (పద్యములు) మన విద్యలు – కళలు సాహిత్య సౌందర్య దర్శనము (సమగ్రాలంకార శాస్త్రము) రఘువంశలహరి (కాళిదాసుది) పద్యములు కుమారస్వామి విజయము (కాళిదాసుది) పద్యగద్యములు నీలకంఠ విజయము (నీలకంఠ దీక్షితులది) బుద్ధ భగవానుని జీవిత సంఘటనలు బుద్ధ భగవానుని జీవితము (పద్యములు) గణపతి రామాయణ సుధ బాల కాండ (పద్య గద్యములు) గణపతి రామాయణ సుధ అయోధ్య కాండ (పద్య గద్యములు) గణపతి రామాయణ సుధ అరణ్య కాండ (పద్య గద్యములు) గణపతి రామాయణ సుధ కిష్కింధ కాండ (పద్య గద్యములు) గణపతి రామాయణ సుధ సుందర కాండ (పద్య గద్యములు) గణపతి రామాయణ సుధ యుద్ధ కాండ (పద్య గద్యములు) గణపతి రామాయణ సుధ ఉత్తర కాండ (పద్య గద్యములు) |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | వేద విజ్ఞానము |
సంగ్రహ నమూనా రచన | – |