| పేరు (ఆంగ్లం) | Koganti Vijayalakshmi | 
| పేరు (తెలుగు) | కోగంటి విజయలక్ష్మి | 
| కలం పేరు | – | 
| తల్లిపేరు | శకుంతలాదేవి | 
| తండ్రి పేరు | చైర్మన్ కోగంటి రాజబాపయ్య | 
| జీవిత భాగస్వామి పేరు | – | 
| పుట్టినతేదీ | 7/29/1946 | 
| మరణం | 2/10/2016 | 
| పుట్టిన ఊరు | – | 
| విద్యార్హతలు | – | 
| వృత్తి | ఆయుర్వేద వైద్యురాలు | 
| తెలిసిన ఇతర భాషలు | – | 
| చిరునామా | 6-17-16/1, ఈస్ట్ పాయింట్ కాలనీ, విశాఖపట్నం-3; శాశ్వత: 10-279, రాజేంద్ర నగర్ కాలనీ, గుడివాడ-521301 | 
| ఈ-మెయిల్ | – | 
| ఫోను | విశాఖ: 0891571375; గుడివాడ: 2214 | 
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – | 
| స్వీయ రచనలు | జ్వలిత నా కవిత మన్నించు ప్రియా (కథల సంపుటి) చక్రతీర్థం చక్రవ్యూహం నిక్షిప్త అన్వేషణ మచ్చలేని జాబిలి నయనాంజలి నేస్తమా నన్నందుకో నన్ను ప్రేమించకు సుర పుష్పధార వెన్నెల్లో అగ్ని విజేత యోగి | 
| ఇతర రచనలు | – | 
| ఈ-పుస్తకాల వివరాలు | – | 
| పొందిన బిరుదులు / అవార్డులు | – | 
| ఇతర వివరాలు | – | 
| స్ఫూర్తి | – | 
| నమూనా రచన శీర్షిక | ధీమా | 
| సంగ్రహ నమూనా రచన | – | 
కోగంటి విజయలక్ష్మి
కోగంటి విజయలక్ష్మి ప్రముఖ నవలా రచయిత్రి. ఈమె 1946లో జూలై 29న జన్మించారు. ఈమె తండ్రి మాజీ మున్సిపల్ చైర్మన్ కోగంటి రాజబాపయ్య, తల్లి శకుంతలాదేవి. 40 ఏళ్లకు పైగా సాహితీవ్యాసంగాన్ని కొనసాగించిన ఈమె ఎన్నో నవలలు రాశారు. ఈమె ఆయుర్వేద వైద్యురాలు. ఈమె వివాహం చేసుకోలేదు. ఈమె వ్రాసిన కథలు వసుధ, పుస్తకం, కోకిల, వనిత, ఆంధ్రజ్యోతి, అంతరంగాలు తదితర పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఈమె తన 70వ యేట కృష్ణాజిల్లా గుడివాడలో 2016, మార్చి 10వ తేదీ గురువారం రాత్రి గుండెపోటుతో మరణించారు.[1]
రచనలు
జ్వలిత నా కవిత
మన్నించు ప్రియా (కథల సంపుటి)
చక్రతీర్థం
చక్రవ్యూహం
నిక్షిప్త
అన్వేషణ
మచ్చలేని జాబిలి
నయనాంజలి
నేస్తమా నన్నందుకో
నన్ను ప్రేమించకు
సుర పుష్పధార
వెన్నెల్లో అగ్ని
విజేత
యోగి
———–
 
					 
																								