కాళ్లకూరి గోపాలరావు (Kallakuri Gopalrao)

Share
పేరు (ఆంగ్లం)Kallakuri Gopalrao
పేరు (తెలుగు)కాళ్లకూరి గోపాలరావు
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరుమద్రాసు
విద్యార్హతలు
వృత్తివిక్టోరియా గ్రంథాలయాధికారి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలునీతికథా సంగ్రహము
కవిత్వోపాయనము
అపూర్వ సంఘసంస్కరణము
వాల్మీకి (నాటకము)
సుపరిష్కృత చంద్రరేఖా విలాపము
కళ్యాణరాఘవము
వసంతసేన
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుకవిశేఖర
ఇతర వివరాలుఇతని స్వస్థలం కాకినాడ. కానీ జీవితంలో అధిక భాగం మద్రాసులో జీవించాడు. ఇతడికి బాల్యం నుండే సహజ కవితాధోరణి అబ్బింది. ఇతడు 16వ యేట వ్రాసిన నీతికథా సంగ్రహము ఆంధ్రదేశ ప్రభుత్వం వారిచే 1,2,3 ఫారముల వారికి పాఠ్యగ్రంథంగా నిర్ణయించబడింది. ఇతడు ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారంలోని తెలుగు పుస్తకాలకు వివరణ పట్టిక తయారు చేసే పనిలో కొంతకాలం వినియోగించబడ్డాడు. చెన్నపురి ఆంధ్రసభ వ్యవస్థాపకులలో ఇతడు ఒకడు. విక్టోరియా గ్రంథాలయాధికారిగా కొంతకాలం పనిచేశాడు. ఆంధ్రపత్రిక సంపాదకమండలిలో సభ్యుడిగా ఉన్నాడు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికవాల్మీకి
సంగ్రహ నమూనా రచన

You may also like...