| పేరు (ఆంగ్లం) | Govindharaju Ramakrishnarao | 
| పేరు (తెలుగు) | గోవిందరాజు రామకృష్ణారావు | 
| కలం పేరు | – | 
| తల్లిపేరు | – | 
| తండ్రి పేరు | – | 
| జీవిత భాగస్వామి పేరు | – | 
| పుట్టినతేదీ | 11/14/1929 | 
| మరణం | – | 
| పుట్టిన ఊరు | అవురుపూడి,కృష్ణ | 
| విద్యార్హతలు | – | 
| వృత్తి | – | 
| తెలిసిన ఇతర భాషలు | – | 
| చిరునామా | 183, శ్రీపురం కాలనీ, మలక్ పేట పోస్టు, హైదరాబాదు-500036 | 
| ఈ-మెయిల్ | |
| ఫోను | |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | |
| స్వీయ రచనలు | గోవిందరాజు రామకృష్ణారావు కథలు చింతతోపు శిల్పి కనువిప్పు కథలు రజయోగం. | 
| ఇతర రచనలు | – | 
| ఈ-పుస్తకాల వివరాలు | – | 
| పొందిన బిరుదులు / అవార్డులు | – | 
| ఇతర వివరాలు | వర్ధమాన తెలుగు రచయిత్రులకు ప్రముఖ కవి, రాజ్యసభ సభ్యుడు, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి. నారాయణరెడ్డి తన సతీమణి సుశీలా నారాయణ రెడ్డి పేర ఒక ట్రస్టును ఏర్పాటు చేశారు.ట్రస్టు ద్వారా నలుగురు వర్ధమాన రచయిత్రుల రచనల అచ్చుకు ఆర్థిక సహాయం అందజేస్తారు.ఈ ట్రస్టుకు గోవిందరాజు రామకృష్ణారావు అధ్యక్షులుగా ఉన్నారు | 
| స్ఫూర్తి | – | 
| నమూనా రచన శీర్షిక | అమ్మదాచిన రహస్యం | 
| సంగ్రహ నమూనా రచన | – | 
 
					 
																								