| పేరు (ఆంగ్లం) | Kathuri Ravindra Trivikram | 
| పేరు (తెలుగు) | కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ | 
| కలం పేరు | – | 
| తల్లిపేరు | – | 
| తండ్రి పేరు | – | 
| జీవిత భాగస్వామి పేరు | – | 
| పుట్టినతేదీ | 6/15/1946 | 
| మరణం | 12/18/2024 | 
| పుట్టిన ఊరు | విజయవాడ | 
| విద్యార్హతలు | – | 
| వృత్తి | ఎయిర్ ఫోర్స్ | 
| తెలిసిన ఇతర భాషలు | – | 
| చిరునామా | – | 
| ఈ-మెయిల్ | – | 
| ఫోను | – | 
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – | 
| స్వీయ రచనలు | అక్షరాల పందిరి అరచేతిలో స్వర్గం ఆద్యంతాల మధ్య ప్రేమికుడు ఆపరేషన్ విజయ్ ఇల్లాలు ఈ మనసేం కావాలి ఋణం ఎగిరే పక్షులు ఎన్నిక ఎర ఎవరితో లేచిపోను ఓం యమాయనమః ఓన్లీ వన్ మర్డర్ కలలుకనే కళ్లున్నాయి కల్తీ కిటికీ కోరలు కోరిక గాయపడిన ఆత్మలు గాలిమనిషి గీత కటూ ఇటూ గుడ్ బై గూడు బయట పక్షులు గొడుగు గొడుగులో వాన గ్రీన్ లైట్ చుట్టమై వచ్చి చెట్టునీడ జగన్నాటకం. | 
| ఇతర రచనలు | – | 
| ఈ-పుస్తకాల వివరాలు | – | 
| పొందిన బిరుదులు / అవార్డులు | అంతర్జాతీయ సంస్థ లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ దుర్గ చార్టర్ ప్రెసిడెంటుగా అంతర్జాతీయ బహుమతిని పొందారు | 
| ఇతర వివరాలు | కథానిక, నాటిక, నాటకం, నవలిక, నవల, గీతాలు, హరికథలు వగైరా సాహిత్య ప్రక్రియల్లో విశేష కృషిచేసారు. ఆకాశవాణిలో నూరుకి పైగా నాటకాలు ప్రసారమైనాయి. దూరదర్శన్లో ప్రగతి భారతం సీరియల్, గ్రీష్మం, అమ్మలగన్నుఅమ్మ డాక్యుమెంటరీలు, “అంతర్నేత్రం” ఆధ్యాత్మిక ప్రవచనాలు, నాటికలు, ప్రసంగాలు. స్వీయ జీవన రేఖలు ప్రసారమైనాయి. ప్రముఖ పత్రికలు విశాలాంధ్ర, నది, చినుకు, వండర్ వరల్డ్, విజయవాడ ఛాంబర్, కథాకేళిల్లో లీగల్ కాలమ్స్ నిర్వహించారు. వందే గోమాతరం మాసపత్రికకు కన్సల్టెంట్ ఎడిటరుగా పనిచేసారు. అనేక సంస్థలకు న్యాయ సలహాదారుగా పనిచేసాడు. | 
| స్ఫూర్తి | – | 
| నమూనా రచన శీర్షిక | శివగీతామృతం | 
| సంగ్రహ నమూనా రచన | – | 
 
					 
																								 
																								