| పేరు (ఆంగ్లం) | MVL.NarasimhaRao | 
| పేరు (తెలుగు) | ఎమ్వీయల్. నరసింహారావు | 
| కలం పేరు | – | 
| తల్లిపేరు | – | 
| తండ్రి పేరు | – | 
| జీవిత భాగస్వామి పేరు | – | 
| పుట్టినతేదీ | 9/21/1944 | 
| మరణం | 6/8/1905 | 
| పుట్టిన ఊరు | గూడూరు | 
| విద్యార్హతలు | ఎం.ఎ | 
| వృత్తి | తెలుగు శాఖలో అధ్యాపకుడు | 
| తెలిసిన ఇతర భాషలు | – | 
| చిరునామా | – | 
| ఈ-మెయిల్ | – | 
| ఫోను | – | 
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | http://sobhanaachala.blogspot.com/2017/10/blog-post_22.html | 
| స్వీయ రచనలు | యువజ్యోతి,ఓటరు నవ్వని కారణం,చేప నవ్విన కారణం,రసరమ్య గీతాలు. | 
| ఇతర రచనలు | – | 
| ఈ-పుస్తకాల వివరాలు | – | 
| పొందిన బిరుదులు / అవార్డులు | – | 
| ఇతర వివరాలు | ఈయన పూర్తిపేరు మద్దాలి వెంకట లక్ష్మీ నరసింహారావు. ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రశ్న జవాబుల శీర్షిక చాలా కాలం విజయవంతంగా నిర్వహించాడు. ‘తాగుడుమూతలు’ శీర్షిక కూడా వీరిదే. 1974లో బాపూ రమణల పరిచయంతో సినిమా రంగంలో ప్రవేశించి, ముత్యాల ముగ్గు సినిమా నిర్మించాడు. ఇది బాగా విజయవంతం కావడంతో, గోరంత దీపం, స్నేహం, మనవూరి పాండవులు, తూర్పు వెళ్ళే రైలు, ఓ ఇంటి భాగోతం సినిమాలకు సంభాషణలు వ్రాశాడు. | 
| స్ఫూర్తి | – | 
| నమూనా రచన శీర్షిక | రస రమ్య గీతాలు | 
| సంగ్రహ నమూనా రచన | – |