| పేరు (ఆంగ్లం) | Dr Ekkirala Krishnamacharya (Master EK) | 
| పేరు (తెలుగు) | ఎక్కిరాల కృష్ణమాచార్య(మాస్టర్ ఇ. కె.) | 
| కలం పేరు | – | 
| తల్లిపేరు | బుచ్చమ్మ | 
| తండ్రి పేరు | అనంతాచార్యులు | 
| జీవిత భాగస్వామి పేరు | – | 
| పుట్టినతేదీ | 8/11/1926 | 
| మరణం | – | 
| పుట్టిన ఊరు | బాపట్ల, గుంటూరు జిల్లా | 
| విద్యార్హతలు | తెలుగు, సంస్కృత, ఆంగ్ల భాషలలో పాండిత్యాన్ని సాధించాడు | 
| వృత్తి | వరల్డు టీచర్స్ ట్రస్టు’ అనే సంస్థ స్థాపకుడు | 
| తెలిసిన ఇతర భాషలు | – | 
| చిరునామా | – | 
| ఈ-మెయిల్ | – | 
| ఫోను | – | 
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – | 
| స్వీయ రచనలు | శంఖారావం | 
| ఇతర రచనలు | – | 
| ఈ-పుస్తకాల వివరాలు | – | 
| పొందిన బిరుదులు / అవార్డులు | – | 
| ఇతర వివరాలు | ఈయన ఐరోపాలో పర్యటించి సనాతన భారత ధర్మానికి అక్కడ ప్రచారాన్ని కల్పించి, జగద్గురువుగా ఖ్యాతిగాంచాడు. ‘వరల్డు టీచర్స్ ట్రస్టు’ (జగద్గురు పీఠం) అనే సంస్థను స్థాపించి తన బోధనలు తగు ప్రచారం పొందే ఏర్పాటుచేసాడు. ఈయన కృషి ఫలితంగా జెనీవా నగరంలో మొరియా విశ్వవిద్యాలయం రూపొందింది. ఇది మానవ జీవితానికి ఆవశ్యకాలైన తత్వశాస్త్ర, వైద్యశాస్త్రాలను సమగ్రంగా సమన్వయించే విద్యాపీఠం. హోమియోపతి వైద్యవిధానం భారత దేశ ఆర్థిక పరిస్థితికి చక్కగా సరిపోతుందని భావించి, ఈయన కొన్ని కేంద్రాలలో ఉచిత హోమియో వైద్యాలయలను నెలకొల్పారు. ఈ వైద్యశాస్త్రాన్ని వివరించే సారస్వతాన్ని తెలుగులోను, ఆంగ్లంలోను రచించారు. భగవద్గీత రహస్యాల మీద ఈయన వ్రాసిన శంఖారావం పుస్తకం అద్వైతానికి విస్తృత భాష్యం, వివరణ ఇస్తుంది. | 
| స్ఫూర్తి | – | 
| నమూనా రచన శీర్షిక | ఎక్కిరాల కృష్ణమాచార్య | 
| సంగ్రహ నమూనా రచన | – | 
 
					 
																								 
																								