| పేరు (ఆంగ్లం) | Ambilla Janardhan | 
| పేరు (తెలుగు) | అంబల్ల జనార్ధన్ | 
| కలం పేరు | లక్ష్మణ శాస్త్రి | 
| తల్లిపేరు | – | 
| తండ్రి పేరు | – | 
| జీవిత భాగస్వామి పేరు | – | 
| పుట్టినతేదీ | 11/9/1950 | 
| మరణం | – | 
| పుట్టిన ఊరు | – | 
| విద్యార్హతలు | – | 
| వృత్తి | – | 
| తెలిసిన ఇతర భాషలు | – | 
| చిరునామా | – | 
| ఈ-మెయిల్ | – | 
| ఫోను | – | 
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – | 
| స్వీయ రచనలు | బొంబాయి కథలు (1988) పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ఆర్థిక సహాయంతో బొంబయి నానీలు (2001) అంబల్ల జనార్ధన్ కథలు (2004) ముంబా మువ్వలు – నానీలు (2007) చిత్ అణి పత్ – స్వీయ తెలుగు కథలు మరాఠి అనువాద సంపుటి (2008) బొమ్మవెనుక మరికొన్ని కథలు (2009) | 
| ఇతర రచనలు | – | 
| ఈ-పుస్తకాల వివరాలు | https://sites.google.com/site/kathajagat/katha-jagattuloki-adugidandi/srama-saundaryam—amballa-janardan,http://kinige.com/book/Bombayi+Nanilu | 
| పొందిన బిరుదులు / అవార్డులు | – | 
| ఇతర వివరాలు | అంబల్ల జనార్దన్ ప్రవాసాంధ్రుడు. ప్రసిద్ధి చెందిన రచయిత.ఈయనకు ముంబయి తెలుగు రత్న అనే బిరుదు ఉంది. | 
| స్ఫూర్తి | – | 
| నమూనా రచన శీర్షిక | బొంబాయి నానీలు | 
| సంగ్రహ నమూనా రచన | హ్యంగింగ్ గార్డెన్స్ మనసుకు వేలాడదీస్తే దిగిపోతాయి బర్డెన్స్! | 
బొంబాయి నానీలు
-అంబల్ల జనార్ధన్
హ్యంగింగ్ గార్డెన్స్
మనసుకు వేలాడదీస్తే
దిగిపోతాయి
బర్డెన్స్!
*****
అంటారుగానీ
బొంబాయి పీటముడికాదు
శ్రమశక్తికి
అమ్మఒడి!
*****
ముంబాయి
తెలుగు సేవా సంఘం
బడుగు స్వప్నాల
ఆశా కిరణం.
*****
ఫనస్వాడి
వేంకటేశుని వొడి
ముంబయి తిరుమల
భక్తి తళతళ!
———–
 
					 
																								 
																								