| పేరు (ఆంగ్లం) | Pusapati Krishnamraju |
| పేరు (తెలుగు) | పూసపాటి కృష్ణంరాజు |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 08/20/1928 |
| మరణం | 11/18/1994 |
| పుట్టిన ఊరు | – |
| విద్యార్హతలు | – |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | – |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | పూసపాటి కృష్ణంరాజు |
| సంగ్రహ నమూనా రచన | – |
పూసపాటి కృష్ణంరాజు
పూసపాటి కృష్ణంరాజు తెలుగు సాహిత్యంలో ప్రఖ్యాతి వహించిన కథా రచయిత.
కృష్ణంరాజుగారు 1928, ఆగష్టు 20 న విజయనగరం జిల్లా ద్వారపూడి గ్రామంలో జన్మించారు. 1948లో ఎస్టేట్ అబాలిషన్ ఆక్ట్ (జమీందారీ రద్దు చట్టం) వల్ల ఆస్తులు పోయినా, ఆభిజాత్యాలు పోని కుటుంబాలను దగ్గరనుంచి చూశారు. ఉన్నతవిద్య లేకపోయినా, విశాఖ కాల్టెక్స్ రిఫైనరీ, మద్రాస్ రిఫైనరీస్లలో పైప్లైన్ నిర్మాణాలలో ముఖ్యపాత్ర వహించేరు. నటుడు, నాటక రచయిత, నాటక ప్రయోక్త కూడా.
———–