| పేరు (ఆంగ్లం) | Dhanikonda Hanumantharao | 
| పేరు (తెలుగు) | ధనికొండ హనుమంతరావు | 
| కలం పేరు | – | 
| తల్లిపేరు | – | 
| తండ్రి పేరు | – | 
| జీవిత భాగస్వామి పేరు | – | 
| పుట్టినతేదీ | 01/01/1919 | 
| మరణం | – | 
| పుట్టిన ఊరు | గుంటూరు జిల్లా, ఇంటూరు | 
| విద్యార్హతలు | – | 
| వృత్తి | – | 
| తెలిసిన ఇతర భాషలు | – | 
| చిరునామా | – | 
| ఈ-మెయిల్ | – | 
| ఫోను | – | 
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – | 
| స్వీయ రచనలు | కథాసంపుటాలు : పరిశోధన, గర్వభంగం,ప్రియురాలు, కాముకి, సంజీవి, కుక్కతోక, బుద్ధిశాలి నవలలు, నవలికలు : లోకచరిత్ర, గుడ్డివాడు, మగువమనసు, ఏకాకి, ఇలవేలుపు నాటికలు, నాటకాలు: ఎర్రబుట్టలు, ఉల్టా సీదా, ప్రొఫెసర్ బిండ్సన్ | 
| ఇతర రచనలు | – | 
| ఈ-పుస్తకాల వివరాలు | – | 
| పొందిన బిరుదులు / అవార్డులు | – | 
| ఇతర వివరాలు | – | 
| స్ఫూర్తి | – | 
| నమూనా రచన శీర్షిక | ధనికొండ హనుమంతరావు | 
| సంగ్రహ నమూనా రచన | – | 
ధనికొండ హనుమంతరావు
ధనికొండ హనుమంతరావు తెలుగులో లబ్ధ ప్రతిష్ఠుడైన రచయిత. ఇతడు క్రాంతి పబ్లికేషన్స్, క్రాంతి ప్రెస్సులను స్థాపించాడు. రేరాణి పత్రికకు సంపాదకుడిగా పనిచేశారు. ఇంద్రజిత్ అనే కలం పేరుతో కూడా రచనలు చేశారు. ఈయన గుంటూరు జిల్లా, ఇంటూరులో 1919వసంవత్సరంలో జన్మించారు. బి.ఎ. చదువు మధ్యలోనే ఆపివేసి రచనలపై దృష్టి కేంద్రీకరించారు
———–
 
					 
																								 
																								