| పేరు (ఆంగ్లం) | Kasibhatta Subbayya Sastry | 
| పేరు (తెలుగు) | కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి | 
| కలం పేరు | – | 
| తల్లిపేరు | – | 
| తండ్రి పేరు | – | 
| జీవిత భాగస్వామి పేరు | – | 
| పుట్టినతేదీ | 01/01/1910 | 
| మరణం | – | 
| పుట్టిన ఊరు | – | 
| విద్యార్హతలు | – | 
| వృత్తి | సంస్కృత పండితుడు | 
| తెలిసిన ఇతర భాషలు | – | 
| చిరునామా | – | 
| ఈ-మెయిల్ | – | 
| ఫోను | – | 
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – | 
| స్వీయ రచనలు | శ్రీరామవిజయము – పూర్వకాండము[1], శ్రీరామవిజయము – కళ్యాణకాండము[2], శ్రావణవిజయము, సుకృతవిజయము, సాహిత్యకల, శ్రీరామశతకము | 
| ఇతర రచనలు | – | 
| ఈ-పుస్తకాల వివరాలు | – | 
| పొందిన బిరుదులు / అవార్డులు | సాహిత్యవిశారద | 
| ఇతర వివరాలు | – | 
| స్ఫూర్తి | – | 
| నమూనా రచన శీర్షిక | కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి | 
| సంగ్రహ నమూనా రచన | – | 
కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి
కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి కవి మరియు పండతుడు. కాకినాడలోని పిఠాపురం రాజావారి కళాశాలలో సంస్కృత పండితుడిగా 35 సంవత్సరాలకు పైగా పనిచేశాడు. ఇతడు సూర్యరాయాంధ్ర నిఘంటువు నిర్మాణంలో పాల్గొన్నాడు. ప్రముఖ పండితుడు, విమర్శకుడు కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి ఇతని సోదరుడు.
———–
 
					 
																								