| పేరు (ఆంగ్లం) | Burra Kamaladevi |
| పేరు (తెలుగు) | బుర్రా కమలాదేవి |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 04/13/1908 |
| మరణం | – |
| పుట్టిన ఊరు | విశాఖపట్టణం |
| విద్యార్హతలు | – |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | శ్రీ వైశాఖ వేంకటప్రభూదయం, ఛందోహంసి (రెండు భాగాలు), అనుష్టుప్, నిగమాంతర కవితోపమలు, మందాక్రాంత కవితాశ్రవంతి |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | బుర్రా కమలాదేవి |
| సంగ్రహ నమూనా రచన | – |
బుర్రా కమలాదేవి
బుర్రా కమలాదేవి ఏప్రిల్ 13, 1908 తేదీన విశాఖపట్టణంలో జన్మించారు. ఆమె భర్త పేరు బదరీనారాయణమూర్తి. ఆమెకి ప్రాచీనాంధ్ర, ఆంగ్ల సాహిత్యాలతో పరిచయం ఉంది. ఆమె రచించిన ఛందోహంసి పోస్ట్ గ్రాడ్యేట్ స్టడీస్, ఉభయ బాషాప్రవీణ వారికి పాఠ్యగ్రంథంగా ఎన్నుకోబడింది. ఆంధ్రా సెనేట్ లో సభ్యులుగా అనేక ప్రముఖ సంస్థలలో, కార్యక్రమాలలో పాల్గొన్నారు.
———–