| పేరు (ఆంగ్లం) | Pochiraju Veeranna |
| పేరు (తెలుగు) | పోచిరాజు వీరన్న |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | – |
| మరణం | – |
| పుట్టిన ఊరు | – |
| విద్యార్హతలు | – |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | కృష్ణార్జున సంవాదమను ప్రబంధము, సంస్కృత పంచకావ్యములను – ఆంధ్ర పంచకావ్యములు, విభీతీమాహాత్మ్యం అను ద్విపద కావ్యము |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | పోచిరాజు వీరన్న |
| సంగ్రహ నమూనా రచన | – |
పోచిరాజు వీరన్న
ఈయన పదునాల్గవఏట కృష్ణార్జున సంవాదమను ప్రబంధమును, పదునెనిమిదవ యేట సంస్కృత పంచకావ్యములను – ఆంధ్ర పంచకావ్యములుగాను, ఇరువది రెండవయేట ‘విభీతీమాహాత్మ్యం అను ద్విపద కావ్యమును, ముప్పదవయేట మనువంశ ముఖ్యనృపపురాణమును, ముప్పదియారవయేట శ్రీముక్తదేవు కథనూ వ్రాసెను. ఇవిగాక ఆదిశంకరులవారి “ఆనందలహరి, సౌందర్యలహరి”లు, భర్తృహరి శతకత్రయమును కూడా తెలిగించెను. ముదిమి వయస్సులో ‘భళ్ళాణచరిత్ర’ను రచించెను. ఈ గ్రంథమును“బందరుపురము’లో నున్న ‘దాము మొగ్గన్న’కు అంకితమిచ్చెను. ‘మనువంశ పురాణము’ను – ‘బెజవాడ మల్లేశ్వరస్వామ”కి అంకిత మొనరించెను.
———–