| పేరు (ఆంగ్లం) | Seshamu Venkatapati | 
| పేరు (తెలుగు) | శేషము వేంకటపతి | 
| కలం పేరు | – | 
| తల్లిపేరు | – | 
| తండ్రి పేరు | కృష్ణయార్యుడు | 
| జీవిత భాగస్వామి పేరు | – | 
| పుట్టినతేదీ | – | 
| మరణం | – | 
| పుట్టిన ఊరు | – | 
| విద్యార్హతలు | – | 
| వృత్తి | – | 
| తెలిసిన ఇతర భాషలు | – | 
| చిరునామా | – | 
| ఈ-మెయిల్ | – | 
| ఫోను | – | 
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – | 
| స్వీయ రచనలు | శశాంక విజయము | 
| ఇతర రచనలు | – | 
| ఈ-పుస్తకాల వివరాలు | – | 
| పొందిన బిరుదులు / అవార్డులు | – | 
| ఇతర వివరాలు | – | 
| స్ఫూర్తి | – | 
| నమూనా రచన శీర్షిక | శేషము వేంకటపతి | 
| సంగ్రహ నమూనా రచన | – | 
శేషము వేంకటపతి
శేషము వేంకటపతి తెలుగు కవి.అతను కృష్ణయార్యుని కుమారుడు. కందాళ రామానుజాచార్యుని వద్ద విద్యనభ్యసించాడు.
ఇతడు శశాంక విజయము అను శృంగార ప్రబంధమును రాసి వంగలసీనయార్యునికి అంకితం చేసెను. శశాంకవిజయమునకు తారా శశాంకము అనే వేరొక పేరు కలదు. ఈ గ్రంథంలో చంద్రుడు బృహస్పతి వద్ద విద్యాభ్యాసము కొరకు చేరి గురుపత్ని యగు తారను యింటి నుండి లేవదీసుకొని పోయిన కథ చాలా పచ్చిగా వర్ణింపబడినది. ఈ శేషము వేంకటపతి నియోగి బ్రాహ్మణుడని తోచుచున్నది.
ఈ ప్రబంధమునందలి పద్యములతో సంగీత సుజ్ఞానోదయము అను తారాశశాంకవిజయనాటకము గా రచించబడినది. దీనిని నండూరి రామలింగయ్య, మచిలీపట్నం 1910 లో ప్రచురించారు.
ఈ శశాంకవిజయము గ్రంథాన్ని వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, మద్రాసు నుండి 1918 లో ముద్రించారు.
———–
 
					 
																								 
																								