| పేరు (ఆంగ్లం) | Nanjaraju |
| పేరు (తెలుగు) | నంజరాజు |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | వీరరాజభూపాలుడు |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | – |
| మరణం | – |
| పుట్టిన ఊరు | – |
| విద్యార్హతలు | – |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | హాలాస్యమాహాత్మ్య |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | నంజరాజు |
| సంగ్రహ నమూనా రచన | – |
నంజరాజు
నంజరాజు హాలాస్యమాహాత్మ్య మను డెబ్బదిరెండధ్యాయముల వచనకావ్యమును రచియించెను. ఈగ్రంథమున నధ్యాయాద్యంతముల యందు బద్యములు గలవు. కవి వంశవర్ణనమును బద్యములతోనే చేయబడినది. ఈకవి మహిశూరు రాజగు దొడ్డమహీపాలుని పౌత్రుడు; వీరరాజభూపాలుని పుత్రుడు. ఈదొడ్డభూపాలుడు 1670 వ సంవత్సర ప్రాంతములయందుండినవాడు.
———–