 
													| పేరు (ఆంగ్లం) | Piduparti (Rendava) Basavakavi | 
| పేరు (తెలుగు) | పిడుపర్తి (రెండవ) బసవకవి | 
| కలం పేరు | – | 
| తల్లిపేరు | – | 
| తండ్రి పేరు | పాలనార్యుడు | 
| జీవిత భాగస్వామి పేరు | – | 
| పుట్టినతేదీ | – | 
| మరణం | – | 
| పుట్టిన ఊరు | – | 
| విద్యార్హతలు | – | 
| వృత్తి | – | 
| తెలిసిన ఇతర భాషలు | – | 
| చిరునామా | – | 
| ఈ-మెయిల్ | – | 
| ఫోను | – | 
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – | 
| స్వీయ రచనలు | ప్రభులింగ లీలను పద్యకావ్యం గా రాసెను. | 
| ఇతర రచనలు | – | 
| ఈ-పుస్తకాల వివరాలు | – | 
| పొందిన బిరుదులు / అవార్డులు | – | 
| ఇతర వివరాలు | – | 
| స్ఫూర్తి | – | 
| నమూనా రచన శీర్షిక | పిడుపర్తి (రెండవ) బసవకవి | 
| సంగ్రహ నమూనా రచన | – | 
పిడుపర్తి (రెండవ) బసవకవి
ఈయన పిడుపర్తి సోమన తమ్ముని కుమారుడు. తన పెదనాయిన రాసిన ప్రభులింగ లీలను పద్యకావ్యం గా రాసెను..దీనిని చల్లపల్లి గ్రామకరణం మల్లనాద్యుడి కి అంకితం చేసెను.
పిడుపర్తి కవులు భవులకి కవిత చెప్పని వారుగా ప్రసిద్ధి.సాహిత్య చరిత్ర లో సమగ్రమైన అవగాహనకి వీళ్ళ రచనలు తప్పక చదవాలి.
———–
 
					 
																								 
																								