| పేరు (ఆంగ్లం) | Komarraju Venkata Lakshmanarao | 
| పేరు (తెలుగు) | కొమర్రాజు వెంకట లక్ష్మణరావు | 
| కలం పేరు | – | 
| తల్లిపేరు | – | 
| తండ్రి పేరు | కొమర్రాజు వెంకటప్పయ్య | 
| జీవిత భాగస్వామి పేరు | కోటమాంబ | 
| పుట్టినతేదీ | 5/18/1877 | 
| మరణం | 7/12/1923 | 
| పుట్టిన ఊరు | కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు | 
| విద్యార్హతలు | ఎమ్.ఏ. | 
| వృత్తి | మునగాల రాజా నాయని వెంకట రంగారావు సంస్థానములో ఉద్యోగము | 
| తెలిసిన ఇతర భాషలు | మరాఠీ, ఇంగ్లీషు, సంస్కృతము, బెంగాలీ, ఉర్దూ, హిందీ | 
| చిరునామా | – | 
| ఈ-మెయిల్ | – | 
| ఫోను | – | 
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – | 
| స్వీయ రచనలు | హిందూ మహాయుగం (క్రీ,శ.1000 వరకు), మహాపురుషుల జీవితచరిత్రలు, రావిచెట్టురంగారావు జీవితచరిత్ర, మహమ్మదీయ మహాయుగం, ప్రధాన వ్యాసం: ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము, శివాజీ మహారాజు చరిత్ర. | 
| ఇతర రచనలు | – | 
| ఈ-పుస్తకాల వివరాలు | – | 
| పొందిన బిరుదులు / అవార్డులు | – | 
| ఇతర వివరాలు | తెలుగువారికి చరిత్ర పరిశోధనలు పరిచయం చేసి, ఉన్నత ప్రమాణాలతో చరిత్ర, విజ్ఞాన రచనలను తెలుగులో అందించడానికి శ్రీకారం చుట్టిన ఉత్తమ విజ్ఞానవేత్త. అజ్ఞానాంధకారంలో నిద్రాణమైన తెలుగుజాతిని మేలుకొలిపిన మహాపురుషులలో లక్ష్మణరావు ఒకడు. గ్రంథాలన్నింటిలోనూ సంపాదకునిగా లక్ష్మణరావు హస్తం సోకనిదేదీ లేదంటారు. 46 ఏండ్ల వయసులో, ఆంధ్రసంపుటం వ్రాయడానికి శాసనాలను పరిశీలిస్తూనే, కందుకూరి వీరేశలింగం మరణించిన ఇంటిలో, అదే గదిలో, లక్ష్మణరావు మరణించాడు. 2014లో ఏర్పరిచిన పురస్కారానికి కొమర్రాజు లక్ష్మణరావు విశిష్ట వికీపీడియన్ పురస్కారంగా పేరుపెట్టారు. | 
| స్ఫూర్తి | – | 
| నమూనా రచన శీర్షిక | దర్శన సమీక్ష- దర్శన స్వరూప, స్వభావము | 
| సంగ్రహ నమూనా రచన | – |