| పేరు (ఆంగ్లం) | Akondi Venkata Kavi |
| పేరు (తెలుగు) | ఆకొండి వేంకటకవి |
| కలం పేరు | – |
| తల్లిపేరు | అచ్చమాంబ |
| తండ్రి పేరు | జగన్నాధ శాస్త్రి |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 1/1/1820 |
| మరణం | – |
| పుట్టిన ఊరు | విశాఖపట్టన మండలములోని గజరాయనివలస |
| విద్యార్హతలు | – |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | తత్త్వసంగ్రహ రామాయణము, శతకములు: మూడు (ఆముద్రితములు). |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | ఈ కవిచే నాంధ్రీకరింపబడిన “తత్త్వసంగ్రహ రామాయణము” నందలి బాలకాండము ఆంధ్రవిజ్ఞానసమితి వెలువరించినది. ఈ రామాయణము సంస్కృతములో రచించినవారు శ్రీ బ్రహ్మానందభారతీ స్వాములు. ఈయన యెప్పటివారో తెలియదు. భారత, విష్ణు, కూర్మ బ్రహ్మాండాది నానా పురాణములనుండి సంగ్రహింపబడిన కథ లెన్నో యిందున్నవి. ఈ వేంకటకవి మేనమామలు పెద్ద పండితులు. |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | ఆకొండి వేంకట కవి |
| సంగ్రహ నమూనా రచన | – |