| పేరు (ఆంగ్లం) | Tallavajjhala Siva Shankara Sastry | 
| పేరు (తెలుగు) | తల్లావజ్జల శివశంకర శాస్త్రి | 
| కలం పేరు | తల్లావజ్జల | 
| తల్లిపేరు | – | 
| తండ్రి పేరు | – | 
| జీవిత భాగస్వామి పేరు | – | 
| పుట్టినతేదీ | 1/1/1892 | 
| మరణం | 1/1 | 
| పుట్టిన ఊరు | కాజా, గుంటూర్ జిల్లా | 
| విద్యార్హతలు | సంప్రదాయ విధానంలో – న్యాయ, వ్యాకరణ, వేదాంతాది శాస్త్రాలు. | 
| వృత్తి | ఉపాధ్యాయులు. తెనాలి నేషనల్ కాలేజీ లో పనిచేసారు. | 
| తెలిసిన ఇతర భాషలు | ఇంగ్లీష్, ఫ్రెంచ్, లాటిన్, ఇటాలియన్, జర్మన్ . ప్రాకృతం. హింది, మరాఠి, బెంగాలి, కన్నడ. | 
| చిరునామా | – | 
| ఈ-మెయిల్ | – | 
| ఫోను | – | 
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – | 
| స్వీయ రచనలు | కావ్యావళి(2 భాగాలు), హృదయేశ్వరి, పద్మావతి చరణ చారణ చక్రవర్తి, రాజజ మాత, సహజ యానపథం, నోనక భార్య, వరపరీక్ష, రత్నాకరము, ఆవేదన, కవిప్రియ, యక్షరతి, కవిరాజు, రమాసుందరి, కాంచనమాల, కుంకుంభరణి, కథాసరిత్సాగరము. అనువాదాలు- జాతక కథలు, తేజ్ సింగ్( నవల), రఘునాథ్ జీ (నవల), జీవన ప్రభాతం (బెంలాలి నవల). | 
| ఇతర రచనలు | – | 
| ఈ-పుస్తకాల వివరాలు | https://archive.org/details/in.ernet.dli.2015.373417/page/n11/mode/2up | 
| పొందిన బిరుదులు / అవార్డులు | – | 
| ఇతర వివరాలు | గుంటూరు జిల్లా కాంగ్రెస్స్ సెక్రెటరిగా ఉన్నారు. సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్లారు. వర్థమాన కవులను ప్రోత్సహించేందుకు నవ్య సాహితి సమితిని స్థాపించి , “సాహితి”, “సఖి” పత్రికలు నడిపారు. సంప్రదాయ భాషతో పాటు అధునాతన భాషను, మాండలికాలను వ్యాప్తిలోకి తెచ్చారు. | 
| స్ఫూర్తి | – | 
| నమూనా రచన శీర్షిక | విష్ణుధనువు- పీఠిక | 
| సంగ్రహ నమూనా రచన | ఆధునికకవిత్వంఅనేకముఖాలప్రవహిస్తున్నది. కొంతమందికవులుఅప్రయత్నంగానిరంకుశులై, నిజేచ్ఛానుసారంగానడుస్తున్నారు. సంప్రదాయానికిసంబంధించినంతవరకూదేనికైనాఆదరము. మామూలుమార్గంమంచిగాకనబడినట్టుకొత్తమార్గంగోచరించదు. | 
 
					 
																								